మసాలా సీన్లు ఉండాలంటున్న హాట్ భామ
ఆ మధ్య బాలీవుడ్లో వచ్చిన 'బిండీ బజార్' చిత్రం గుర్తుందా? అందులో వేదిత ప్రతాప్ సింగ్ చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. పడక గదిలో తన లవ్వర్‌తో రెచ్చి పోయి ముద్దు సీన్లు తెగ పండించింది. ఎంటీవీ మోడల్ హంట్ ద్వారా మోడల్ గా మారి, ఆపై శృంగార నటిగా అవతారం ఎత్తిన నందిత...వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
సినిమాల్లో హాట్ హాట్ పడక గది సన్నివేశాలు ఉంటే సక్సెస్‌కు చాలా వరకు ఉపకరిస్తాయని, అందుకు తను నటించిన 'బిండీ బాజర్' చిత్రమే ఉదాహరణ అని వెల్లడించింది. ఎక్స్ ఫోజింగ్ సన్నివేశాలు, శృంగార సీన్లు ఉండటేనే సినిమాకు లాభం అంటోంది. శృంగారానికి సంబంధించిన విషయాలను విదేశాల్లో నార్మల్‌గానే పరిగణిస్తారు. కానీ భారత్ లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే ఇక్కడి ప్రేక్షకులు స్కీన్ షో, పడక గది సన్నివేశాలను చూడటానికి అమితాసక్తి చూపుతారు, దాన్ని నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు...అని చెప్పింది.
నీలి చిత్రాలు భారత్‌లో చట్టబద్దం చేయాలని మీరు భావిస్తున్నారా..? అని అడిగిన ప్రశ్నకు వేదిత స్సందిస్తూ....ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వారిది. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చేయాలనే కోరుకుంటాను. నిషేదం విధించడం వల్ల జనాల్లో వాటిలో ఏముందో చూడాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. ఆ కోరిక రూల్స్ బ్రేక్ చేసి వాటిని చూసేలా చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకంగా వాటిని చూస్తూనే ఉన్నారు. వాటినిపై నిషేదం ఎత్తి వేస్తే ఆసక్తి తగ్గిపోతుంది అని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
సన్నీలియోన్ లాంటి ఫోర్న్ స్టార్లపై కొన్ని ఆంక్షలు విధిస్తే మంచిదని అభిప్రాయ పడిన వేదిత....పూనమ్ పాండే ప్రవర్తనను మాత్రం అస్సలు తప్పు పట్టలేదు. బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ఉందని, స్టార్ ఇమేజ్ పెంచుకోవడానికి అదొక వేదిక అని, సల్మాన్, రణబీర్ లు చాలా హాట్, వారితో నటించాలని ఉంది...అంటూ పలు విషయాలుచెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.


Click it and Unblock the Notifications











