జూ ఎన్టీఆర్ తో పోలిస్తే అల్లు అర్జున్ కి తొందరెక్కువే...
జూ ఎన్టీఆర్, ప్రణీతల ఎంగేజ్ మెంట్ జరిగి దాదాపు ఆరు నెలలయిపోయింది. కానీ ఇప్పటిదాకా పెళ్ళి ముహుర్తం ఖరారు కాలేదు. అసలు ఈ విషయం గురించి ఎన్టీఆర వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు. కానీ అల్లు అర్జున్ కి ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరిగింది. వచ్చే యేడాది పిబ్రవరిలో పెళ్లి చేసేసుకోవాలని అర్జున్ భావిస్తున్నాడట. తన తల్లిదండ్రుల దగ్గర ఫిబ్రవరిలో వివాహానికి ముహుర్తం ఖరారు చేయాల్సిందిగా అర్జున్ చెప్పినట్టు తెలుస్తోంది. అర్జున్ పెళ్ళి చేసుకోవడానికి ఇంత తొందరపడుతుంటే..ఎన్టీఆర్ మాత్రం పెళ్ళికి తొందరపడకపోవడం చూసి అసలు పెళ్ళి ఇంత డిలే అవ్వడానికి కారణం ఏంటా అని చాలామంది ఆరాలు తీయడం మొదలు పెట్టారని సమాచారం.
అల్లు అర్జున్ జూ ఎన్టీఆర్ స్నేహారెడ్డి లక్ష్మీప్రణీత బద్రీనాథ్ శక్తి allu arjun jr ntr sneha reddy lakshmi pranathi badrinath shakti


Click it and Unblock the Notifications