For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లిప్ లాక్ చేసినందుకు హీరోయిన్ కి అన్నయ్య వార్నింగ్.... ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు

  |

  తెలుగులో కాస్త చెప్పుకోదగ్గ సినిమాలే చేసినా, అవును, అవును 2 సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది పూర్ణ. పైగా మంచి నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది.పూర్ణ శ్రీనివాస్ రెడ్డి సరసన నటించిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసమే హీరోయిన్ పూర్ణా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'సీమటపాకాయ్'చిత్రంలో ఒక సన్నివేశంలో అల్లరి నరేష్ కు లిప్ లాక్ ఇస్తుంది పూర్ణ ,అలాగే కొన్ని కౌగిలింత సీన్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాను హీరోయిన్ పూర్ణ ఫ్యామిలీ అంతా కలిసి చూశారట.

  సినిమాలో లిప్ లాక్ సీన్లు, కౌగిలింతల సన్నివేశాలు చూసి పూర్ణ సోదరుడు సిరియస్ అయ్యారట..అంతే కాదు ఇలాంటి సీన్లలో నటించొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారట. అయితే వారు అంతగా ఫీల్ కావడానికి గల కారణం ముస్లింలు కావడమే. వారి కుటుంబాల్లో ఇలాంటి వ్యవహారాలు అస్సలు నచ్చవట. అయితే కొద్దీ రోజుల్లోనే ఇది నటన మాత్రమే అనే విషయం వాళ్లకు తెలిసిందని అంటోంది .

  Being a Muslim heroine Purna troubled with Lip Lock

  నేను ఇలియానా టైపు హీరోయిన్ కాదు. టాలీవుడ్ కమర్షియల్. ఇక్కడ అన్ని రకాల డ్రెస్ లు వేసుకునే వారు కావాలి. నేను పక్కా ట్రెడిషనల్ గర్ల్ గా వుంటాను. శారీ నాకు కంపర్టబుల్ గా వుంటుంది.ఇక నాకు లెంగ్త్ ఎక్కువే వున్నాకూడా, పాస్ ఆన్ క్యారెక్టర్లు అంటే ఇష్టం వుండదు. కొంచెం చేయడానికి ఏదైనా వుండాలి. అందుకోసం, అలాంటి పాత్రల కోసం చూస్తాను" అని చెప్పే పూర్ణా అసలు పేరు షామ్నా కాసీం. తమిళ సినిమాల్లో అరంగేట్రం చేసినపుడు ఆమె పేరు సరిగా పలికేవారు కాదట. అందుకే ఆమె తన పేరును పూర్ణగా మార్చుకుందట. ఆ పేరు పెట్టుకున్నాక ఆమెకు బాగా కలిసి వచ్చిందట.

  Being a Muslim heroine Purna troubled with Lip Lock

  ఓ ముస్లిం కుటుంబంలో పుట్టి హీరోయిన్‌గా మారడం అంత సులభం కాదని, బోలెడు రిస్ట్రిక్షన్స్‌ ఉంటాయని చెబుతోంది. చిన్న చిన్న డ్రెస్‌లు వేసుకోవద్దని, ఎక్స్‌పోజింగ్‌ చేయవద్దని ఒత్తిడిలు వస్తుంటాయని చెప్పింది. కానీ, నేటితరం హీరోయిన్లు అవన్నీ తప్పక చేయాల్సిందేనని తెలిపింది. కాగా, 'సీమటపాకాయ్‌' సినిమాలో అల్లరినరేష్‌తో పూర్ణకు ఓ లిప్‌లాక్‌ సీన్‌ ఉంది. ఆ సీన్‌ను సౌదీ అరేబియాలో ఉన్న తన అన్న చూసి చాలా అసహనంగా ఫీలయ్యాడట. ఆ సీన్‌ను చూసిన పూర్ణ అన్నయ్య ఫ్రెండ్స్‌ ఆయన ఎదురుగానే చాలా వల్గర్‌గా కామెంట్‌ చేశారట. ఆమె కుటంబసభ్యులు కూడా ఇలాంటి సందర్భాలను ఎన్నోసార్లు ఎదుర్కొన్నారట. పూర్ణ ముస్లిం యువతి అనే విషయం టాలీవుడ్ ప్రేక్షకుల్లో చాలామందికి తెలియకపోవడం గమనార్హం.

  English summary
  Poorna spoke about her lip lock with Allari Naresh in Seema Tapakai film. "My brother who lives in Saudi watched this film with his friends and was so upset with that scene My parents too faced some embarrassing moments after that but that's just my job and i need to do it" Poorna said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X