నూలుపోగు లేకుండా న్యూడ్‌గా.. హాలీవుడ్ నటి వైల్డ్ ఫొటోషూట్..

By Rajababu

హాలీవుడ్‌లో బాలతారగా ప్రేక్షకులను ఆకట్టుకొన్న అమెరికన్ నటి, గాయని బెల్లా త్రోన్ తాజాగా ఓ ఫోటోషూట్‌తో పిచ్చెక్కించింది. ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం నగలు, బ్లాక్ హీల్స్, డైమండ్ బ్రాస్‌లెట్‌తో కనిపించి బాలనటిగా తనకు ఉన్న మంచి పేరును తిరగరాసింది. ప్రస్తుతం యువ సెక్సీ తార ఫొటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.

హాలీవుడ్‌లో బాలనటిగా

హాలీవుడ్‌లో బాలనటిగా

1997లో జన్నించిన బెల్లా త్రోన్ అలియాస్ అన్నాబెల్లా అవ్రీ థ్రోన్ 2003లోనే అంటే ఐదేళ్ల ప్రాయంలోనే బాలనటిగా హాలీవుడ్‌కు పరిచయమైంది. అప్పటి నుంచి సినిమాలతోపాటు, టెలివిజన్ కార్యక్రమాలు, వీడియో ఆల్బమ్స్‌లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకొన్నది.

 న్యూడ్ ఫొటోషూట్‌తో సంచలనం

న్యూడ్ ఫొటోషూట్‌తో సంచలనం

ప్రస్తుతం 20 ఏళ్ల వయసులో బెల్లా చేసిన ఫొటోషూట్ హాలీవుడ్ సినీ ప్రముఖుల కనుబొమ్మలు ఎగిరేసేలా చేసింది. హాలీవుడ్‌లో 20 పైగా సినిమాలు, 20కి పైగా టెలివిజన్ సీరియల్స్‌తో ఆకట్టుకొన్నది.

 ఇమేజ్‌ను తుడిపేసుకోవడానికి

ఇమేజ్‌ను తుడిపేసుకోవడానికి

బాలనటిగా ముద్ర పడిన ఇమేజ్‌ను తుడిపేసుకోవడానికే బెల్లా త్రోన్ హాట్‌హాట్‌గా ఫొటోషూట్‌లో కనిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తన డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఫోటోషూట్‌ ఫొటోలను ‘చాలా ఫన్‌గా ఉంది' అని తన ఇన్స్‌టాగ్రామ్‌లో ట్యాగ్ చేసింది.

 50 దశకం మేకోవర్

50 దశకం మేకోవర్

బెల్లా ఫొటోషూట్ థీమ్ అంతా 50వ దశకంలో ఉంటే మేకోవర్‌ను తలపించింది. ఒంటిపై బ్రా, ప్యాంటీ లేకుండా చేసిన ఫొటోషూట్ ఇప్పుడు హాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

నా అందంపై అపోహలు

నా అందంపై అపోహలు

నా అందం గురించి నాకే కాదు.. కొందరికి కొన్ని అపోహలు, అనుమానాలు ఉన్నాయి. నా ఫొటోలను చూస్తే వాహ్ బెల్లా అని అనుకొంటే ఇక నా ఫొటోషూట్ లక్ష్యం నెరవేరినట్టే అని బెల్లా తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X