బెల్లంకొండ రీమేక్ హీరో ఎవరో?
నిర్మాత బెల్లంకొండ సురేష్ కు మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టున్నాయి. రైడ్ హిట్ అయిన తర్వాత ఆయన నందమూరి బాలకృష్ణతో "భీష్మ" సినిమా తీస్తానని భీష్మ ప్రతిన చేసిన విషయం తెలిసిందే. ఈలోపు ఆయన తమిళంలో హిట్ అయిన నడోడిగల్ సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్, ఫస్టాఫ్ బెల్లంకొండకు బాగా నచ్చాయట. ఈ తెలుగు రీమేక్ లో ఒక మాస్ హీరో నటించనున్నారు. తమిళంలో శశికుమార్ నటించాడు.
bellamkonda tamil remake balakrishna bhishma sasikumar ride nadodigal బెల్లంకొండ సురేష్ బాలకృష్ణ భీష్మ శశికుమార్ నడోడిగల్ రైడ్


Click it and Unblock the Notifications