For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
బెల్లంకొండ రీమేక్ హీరో ఎవరో?
News
oi-Staff
By Staff
|
నిర్మాత బెల్లంకొండ సురేష్ కు మళ్ళీ మంచి రోజులు వచ్చినట్టున్నాయి. రైడ్ హిట్ అయిన తర్వాత ఆయన నందమూరి బాలకృష్ణతో "భీష్మ" సినిమా తీస్తానని భీష్మ ప్రతిన చేసిన విషయం తెలిసిందే. ఈలోపు ఆయన తమిళంలో హిట్ అయిన నడోడిగల్ సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్, ఫస్టాఫ్ బెల్లంకొండకు బాగా నచ్చాయట. ఈ తెలుగు రీమేక్ లో ఒక మాస్ హీరో నటించనున్నారు. తమిళంలో శశికుమార్ నటించాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: bellamkonda tamil remake balakrishna bhishma sasikumar ride nadodigal బెల్లంకొండ సురేష్ బాలకృష్ణ భీష్మ శశికుమార్ నడోడిగల్ రైడ్
Story first published: Friday, July 3, 2009, 17:24 [IST]
Other articles published on Jul 3, 2009