For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
నారా రోహిత్ నెక్ట్స్ ఆ స్టార్ నిర్మాతతో
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ తన తదుపరి చిత్రం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం. అందుకోసం ఇద్దరు టాప్ డైరక్టర్స్ తో సంప్రదింపులు జరుగుతున్నాయని వినికిడి. ఈ చిత్రం పూర్తి స్ధాయి కమర్షియల్ విలువలతో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్యతో బెల్లంకొండ సినమా లేటయ్యేటట్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నారా రోహిత్ కూడా ఈ గ్యాప్ లో చాలా కథలు విన్నారని అయితే అన్నీ బాణం తరహా కథలే చెప్తున్నారని రిజెక్టు చేసారని అంటున్నారు. ఇక ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ తమిళ రీమేక్ నాడోడిగల్ ని రవితేజ హీరోగా తెరకెక్కిస్తున్నారు. శంభో..శివ శంభో అనే టైటిల్ తో తెరకెక్కతున్న ఈ చిత్రానికి దర్శకుడు తమిళంలో ఒరిజనల్ చిత్రాన్ని డైరక్ట్ చేసిన సముద్ర ఖని కావటం విశేషం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నారా రోహిత్ చంద్రబాబు నాయుడు బాణం రామ్మూర్తి నాయుడు అశ్వనీదత్ బెల్లంకొండ సురేష్ రాజమౌళి వినాయిక్ రవితేజ శంభో శివ శంబో నాడోడిగల్ సముద్ర ఖని nara raohit chandra babu rammurthy naidu baana
Story first published: Sunday, November 29, 2009, 12:18 [IST]
Other articles published on Nov 29, 2009