వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మరో టీవీ నటి!

పక్కా సమాచారంతో హోటల్ పై దాడి చేసిన పోలీసులు హోటల్ రూం నుండి భారీ మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితమే సుకన్య చటర్జీ హైదరాబాద్ చేరుకుందని, బ్రోకర్ల ద్వారా హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బ్రోకర్ల సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
పక్కా సమాచారం అందిన తర్వాత అధికారుల ఆదేశాల మేరకే దాడి నిర్వహించామని పోలీసులు చెబుతున్నారు. విటులను రాం కోటి, అశోక్ నగర్ ఏరియాల నుండి వచ్చిన పవన్, దీపక్‌గా పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
కాగా... పట్టపగలే హైదరాబాద్ నడి ఒడ్డున ఖరీదైన స్టార్ హోటల్‌లో హైటెక్ సెక్స్ రాకెట్ వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశం అయింది. సినిమా తారలు, టీవీ తారలు ఈ మధ్య హైదరాబాద్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడటంతో....మరో కేసు వెలుగులోకి రావడం హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











