»   » మత్తెక్కించిన మధురిమ: ఆడియో ఫంక్షన్లో ఆమె వెరీ హాట్ (ఫోటోస్)

మత్తెక్కించిన మధురిమ: ఆడియో ఫంక్షన్లో ఆమె వెరీ హాట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మారుతి టీం వర్క్స్ ప్రొడక్షన్స్, సినిమా లవర్స్ బేనర్ తెరకెక్కుతున్న చిత్రం ‘బెస్ట్ యాక్టర్స్'. ఊర్వశి థియేటర్స్ అసోసియేషన్ కలిసి చేస్తున్న ఈ చిత్రంలో నందు, మధు నందన్, అభిషేక్, నవీద్, మధురిమ, కేషా, క్రితి, షామిలి, భార్గవి జంటగా నటిస్తున్నారు. కుమార్ అన్నంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అరుణ్ పవర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. జీవన్ బాబు(జేబి) సంగతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆదివారం జరిగింది. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సీడీ ఆవిష్కరించారు.

ఈ ఆడియో వేడుకలో ఇతర హీరోయిన్లు హీరోయిన్ కేష, షామిలి, క్రాతి తదితరులు పాల్గొన్నారు. అయితే అందరి చూపు మాత్రం హాట్ అండ్ సెక్సీ లుక్ లో వెలిగిపోతున్న మధురిమ వైపే మళ్లడం గమనార్హం. దీనికి తోడు మధురిమ మత్తెక్కించే హావ భావాలు ఆడియో వేడుకలో మరింత హీట్ పుట్టించాయి.

స్లైడ్ షోలో ఆడియో వేడుక, మధురిమ హాట్ ఫోటోస్...

బెస్ట్ యాక్టర్స్

బెస్ట్ యాక్టర్స్


బెస్ట్ యాక్టర్స్ ఆడియో ఆవిష్కరణ దృశ్యం. ఈ వేడుకకు మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

మధురిమ

మధురిమ


ఆడియో వేడుకలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన చిట్టి పొట్టి డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీ లుక్ తో మధురిమ.

సెంటరాఫ్ అట్రాక్షన్

సెంటరాఫ్ అట్రాక్షన్

అసలే అందగత్తె...ఆపై హాట్ లుక్ తో ఆమె రావడంతో ఈ ఆడియో వేడుకలో ఆమె సెంటరాఫ్ అట్రాక్షన్ అయింది.

సో సెక్సీ...

సో సెక్సీ...


మధురిమను ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. సెక్సీ హావ భావాలతో వాళ్లకు తనవంతుగా సహకరించింది మధురిమ.

ముద్దు గుమ్మ

ముద్దు గుమ్మ


మద్దొచ్చేలా అందచందాలు ఉన్నా మధురిమ ఎందుకనో స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది.

చాలు బాబూ...

చాలు బాబూ...


ఫోటో గ్రాఫర్లు అదే పనిగా ఫోటోలు తీస్తుండటంతో చాలు బాబూ అంటూ ఎక్స్ ప్రెషన్ ఇస్తున్న మధురిమ.

నడకలో వయ్యారం..

నడకలో వయ్యారం..


మధురిమ నడకలోనూ వయ్యారలు ఒలకబొస్తుంటుందనడానికి ఈ ఫోటోయే నిదర్శనం...

ఇతర హీరోయిన్లతో..

ఇతర హీరోయిన్లతో..


ఇతర హీరోయిన్లు కేష, షామిలీ, క్రాతిలతో కలిసి మదురిమ.

English summary
Photos of Telugu Movie Best Actors Audio Launch event held at Hyderabad. Madhurima, Kesha Khambhati, Kratee and others graced the event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu