బెస్ట్ బికినీ సెలబ్రిటీస్-2014 (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: కిమ్ కర్దాషియాన్ నుండి అలెసాండ్రో అంబ్రోసియో వరకు 2014 సంవత్సరంలో అభిమానుల కోసం బికినీలో హాట్ అండ్ సెక్సీగా అందాల విందు చేసారు. పలువురు సెలబ్రిటీలు బికినీలో ది బెస్ట్ అనే పేరు సొంతం చేసుకున్నారు. వీరి బికినీ అందాల విందు కేవలం సమ్మకే పరిమితం కాకుండా...మేగజైన్ల కవర్ పేజీల రూపంలో సంవత్సరం మొత్తం కనువిందు చేసాయి.

అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ ఈ సంవత్సరం అందరి కంటే ఎక్కువ సార్లు తన సెల్ఫీల రూపంలో బికినీలో దర్శనమిచ్చింది. తన సోషల్ నెట్వర్కింగులో వందల కొద్దీ బికినీ ఫోటోలు పోస్టు చేసిన ఘనత కూడా ఆమెదే. తన అభిమానుల కోసమే ఆమె ఇదంతా చేసింది.

ఇక విక్టోరియాస్ సీక్కెట్ ఏంజిల్స్ విషయానికొస్తే...అడ్రియానా లిమా, అలోసాండ్రో అంబ్రోసియో, మిరండా కెర్ లాంటి వారు పలు ర్యాంపు షోల్లో బికినీ అందాల విందు చేసారు. తమ టోనుడ్ బికినీ బాడీలతో సెక్సీ అందగత్తెలుగా పేరు తెచ్చుకున్నారు. ఇలా ఈ సంవత్సరం బికినీ అందాల విందు చేసిన వారిలో పలువురు హాలీవుడ్ హీరోయిన్లు కూడా ఉన్నారు. స్లైడ్ షోలో అందుకు సంబందించిన విశేషాలు, హాట్ ఫోటోస్...

కిమ్ కర్దాషియాన్

కిమ్ కర్దాషియాన్


అమెరికన్ రియాల్టీ షో స్టార్ కిమ్ కర్దాషియాన్ ఈ సంవత్సరం అందరి కంటే ఎక్కువ సార్లు బికినీ షో చేసి వార్తల్లో నిలిచింది.

మిరండా కెర్

మిరండా కెర్


మాజీ విక్టోరియాస్ సీక్రెట్ ఏంజిల్ మిరండా కెర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో తన అందాన్ని ఆరాధించే అభిమానుల కోసం పలు బికినీ హాట్ ఫోటోలు పోస్టు చేసింది.

కేట్ ఆప్టన్

కేట్ ఆప్టన్


ది స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేట్ స్విమ్ సూట్ మోడల్, హాలీవుడ్ నటి కేట్ ఆప్టన్ ఈ సంవత్సరం పలు సందర్భాల్లో తన అందమైన బాడీని బికినీలో ప్రదర్శించింది.

గిసెలె బండ్చెన్

గిసెలె బండ్చెన్


విక్టోరియాస్ సీక్రెట్ ఏంజిల్స్ లో ఒకరైన గిసెలె బండ్చెన్ ఈ సంవత్సరీ పలు సందర్భాల్లో విక్టోరియా బ్రాండ్ సెక్సీ లింగరీ ధరించి అభిమానులకు అందాల విందు చేసింది.

డకోటా జాన్సన్

డకోటా జాన్సన్


ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే...నటి డకోటా జాన్సన్ ఆ మధ్య ఇటలీలోని సముద్రపు ఒడ్డున బికినీలో జలకాలాడింది.

బియోన్

బియోన్


హాలీవుడ్ సెలబ్రిటీ బియోన్ పలు సందర్భాల్లో హాట్ అండ్ సెక్సీగా బికినీలో అందాల విందు చేస్తూ ఫోటోలు ఫోజులు ఇచ్చింది.

అలెసాండ్రో అంబ్రోసియో

అలెసాండ్రో అంబ్రోసియో


విక్టోరియాస్ సీక్రెట్ ఏంజిల్ అలెసాండ్రో అంబ్రోసియో స్టైలిష్ బీచ్ వేర్ ధరించి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

అడ్రియానా లిమా

అడ్రియానా లిమా


విక్టోరియా సీక్రెట్ ఏంజిల్స్‌‍లో ఒకరైన అడ్రియానా లిమా తన స్టన్నడ్ బికినీ బాడీ ప్రదర్శించి అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

కేటి పెర్రీ

కేటి పెర్రీ


హాలీవుడ్ సింగర్ కేటి పెర్రీ కూడా ఈ సంవత్సరం బికినీ భామల లిస్టులో చేరి పోయారు.

కెండాల్ జెన్నర్

కెండాల్ జెన్నర్


కిమ్ కర్ధాషియాన్ హాఫ్ సిస్టర్ కెండాల్ జెన్నర్ కూడా....అందాల ఆరబోత విషయంలో తనదైన ముద్ర వేసింది.

లియా మిచెల్లె

లియా మిచెల్లె


లియా మిచెల్లె కూడా కిమ్ కర్ధాషియాన దారిలో నడుస్తోంది. ఈ ఏడాది కిమ్ తర్వాత అత్యధిక బికినీ ఫోటోలు సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసింది ఈవిడే.

మిలీ సైరస్

మిలీ సైరస్


డిస్నీ స్టార్ నుండి అమెరికన్ పాప్ స్టార్ గా ఎదిగిన మిలీ సైరస్ కూడా ఈ సంవత్సరం తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా పలు బికినీ ఫోటోలు షేర్ చేసింది.

నాయా రివెరా

నాయా రివెరా


బూటీ(పిరుదులు)అందాల ప్రదర్శన విషయంలో కిమ్ కర్ధాషియాన్‌కు గట్టి పోటీ ఇస్తోంది నాయా రివెరా.

పోప్పీ డెలెవింగ్నె

పోప్పీ డెలెవింగ్నె


కారా ఎల్డర్ సిస్టర్ పోప్పీ డెలెవింగ్నె హనీమూన్ సందర్భంగా ఇలా రెడ్ హాట్ బికినీలో అందాల విందు చేసింది. ఆమె అమెరికాలో సెక్సీ ఇమేజ్ ఉన్న మోడల్.

రిహానా

రిహానా


బ్యాడ్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న అమెరికన్ పాప్ సింగర్ రిహానా....సమయం దొరికినప్పుడల్లా ఇలా సముద్ర తీరాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X