రంగస్థలం, భరత్ అనే నేను, గీత గోవిందం, అరవింద సమేత...బెస్ట్ మూవీ ఏదో మీరే తేల్చండి!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 2018లో మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. చిన్న చిత్రాలు భారీ విజయాన్ని అందుకొంటే.. భారీ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఈ ఏడాది ఉత్తమ చిత్రం, హీరో, హీరోయిన్, ఉత్తమ కమెడియన్ తదితర విభాగాల్లో తెలుగు ఫిల్మీబీట్ ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తున్నది. మీ అభిమాన సెలబ్రిటీకి ఓటు వేసి వారిని టాప్‌లో నిలబెట్టండి.

2018లో వచ్చిన సినిమాలను పరిశీలిస్తే... అజ్ఞాతవాసి, అరవింద సమేత, భాగమతి, భరత్ అనే నేను, దేవదాస్, గీత గోవిందం, జై సింహా, నా పేరు సూర్య, పడి పడి లేచె మనసు, రంగస్థలం, ఆర్ఎక్స్ 100, సవ్యాసాచి తదితర చిత్రాలు విడుదలయ్యాయి.
rangasthalam bharat ane nenu aravinda sametha geetha govindam రంగస్థలం భరత్ అనే నేను గీత గోవిందం అరవింద సమేత


Click it and Unblock the Notifications