అనుష్క ‘భాగమతి’ ఫస్ట్ లుక్ నవంబర్ 6న

బాహుబలి తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం ‘భాగమతి’. పిల్లజమిందార్ ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు.యువి క్రియేషన్స్ వారు నవంబర్ 6వ తేదీన సాయంత్రం 6.55 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.

By Bojja Kumar

Recommended Video

Anushka's Bhagmati First Look On ‘భాగమతి’ఫస్ట్ లుక్ @Nov6

బాహుబలి సినిమా తర్వాత అనుష్క నటిస్తున్న తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇదే తరహాలో భాగమతిగా అనుష్క తన పెర్‌ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనుంది.

పిల్ల జమీందార్ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ అందించిన అశోక్ దర్శకత్వంలో 'భాగమతి' చిత్రం తెరకెక్కుతోంది. 'భాగమతి' ఫస్ట్ లుక్ నవంబర్ 6న సాయంత్రం 6.55 గంటలకు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన యువి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాతలు వంశీ, ప్రమోద్ 'భాగమతి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆర్ట్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్ గా ఉంటాయి. తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశాన్ని హైలైట్ చేసేదిగా ఉంటుందని యువి క్రియేషన్స్ ప్రతినిధులు తెలిపారు.

నటీనటులు - అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్

Bhaagamathie firstlook on Nov 6th

సంగీతం - ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రాఫర్ - మథి
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావ్
ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్
నిర్మాతలు - వంశీ - ప్రమోద్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - అశోక్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X