»   »  చిరంజీవిని కలిసిన భగవద్గీత ఫౌండేషన్ టీమ్

చిరంజీవిని కలిసిన భగవద్గీత ఫౌండేషన్ టీమ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవిని భగవద్గీత ఫౌండేషన్ టీం కలిసి జులై 29న జరిగే ‘సంపూర్ణ భగవద్గీత' ఆడియో ఆవిష్కరణ మహోత్సవానికి ఆహ్వానించారు. హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో ఈ వేడుక జరుగనుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చలనచిత్ర, పారిశ్రామిక, రాజకీయ, విద్య, వైద్య, సేవా, క్రీడా రంగ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక జరుగనుంది.

Bhagavadgita Foundation team today met Chiranjeevi
English summary
Bhagavadgita Foundation team today met Chiranjeevi and invited him for "Sampoorna Bhagavadgita" audio launch!!!
Please Wait while comments are loading...