'భలే దొంగలు' రెడీ

By Staff
Bhale Dongalu
హిందీలో హిట్టయిన 'బంటి ఔర్ బబ్లీ'కి రీమేక్ గా రూపొందుతున్న 'భలే దొంగలు' ఏప్రిల్ 11న విడుదలకు రెడీ అవుతోంది.తరుణ్, ఇలియానా జంటగా కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శాఖమూరి పాండురంగారావు నిర్మించారు. సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ దీనిని సమర్పిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా హిందీలో అమితాబ్ చేసిన కీలక పాత్రను జగపతిబాబు పోషిస్తున్నారు. స్పెషల్ ఎట్రాక్షన్ గా సినిమాలో నిలిచిన ఐశ్వర్య రాయ్ కజరారె తరహా ఐటం సాంగ్ ని ఛార్మి 25 లక్షలు తీసుకుని మరీ చేసింది. ఇలా అన్ని హంగులతో రెడీ అవుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 11న విడుదలకు సిద్దమౌతోంది. ఈ సినిమా విజయం హీరో తరుణ్ కే కాక దర్శకుడు విజయ భాస్కర్ కీ కీలకమైంది. ఎందుకంటే ఇద్దరూ గత కొంత కాలంగా అపజయాల హోరులో కొట్టుకుపోతున్న వాళ్లే.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X