»   » ‘బాహుబలి’ బుల్‌ఫైట్ సీన్ గ్రాఫిక్స్ (మేకింగ్ వీడియో)

‘బాహుబలి’ బుల్‌ఫైట్ సీన్ గ్రాఫిక్స్ (మేకింగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమాను రాజమౌళి గ్రాఫికల్ వండర్‌గా చిత్రీకరించారు. సినిమాలో అంతా బాగానే ఉంది కానీ.... భల్లాలదవుడి బుల్ ఫైట్ సీన్లో మాత్రం గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్‌‍గా ఉన్నాయనే విమర్శలు. కానీ ఆ సీన్ కోసం రాజమౌళి అండ్ టీం బాగా కష్టపడాల్సి వచ్చింది. తాజాగా ఆ సీన్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోపై మీరూ ఓలక్కేయండి.

Making of Baahubali - Bull Fight Sequence

Ever wondered how Bhallaladeva fought the bull? With around 5000 VFX shots, up to 90% of Baahubali: The Beginning is comprised of visual effects. Here, we give you an insight into how some of these VFX heavy scenes were actually filmed. Executed by the talented Tau Film team, check out this video of the how Bhallaladeva’s bull fight sequence was achieved using green mattes and other props.

Posted by Baahubali on Tuesday, January 5, 2016

ప్రస్తుతం రాజమౌళి అండ్ టీం ‘బాహుబలి-2' సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో తెరకెక్కే ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రస్తుతం ఈ టీం కన్నూర్, కేరళ మెదలైన ప్రదేశాలలో తిరుగుతున్నట్లు సమచారం. బాహుబలి ఫస్టపార్ట్ సీన్స్ అక్కడే తీయాడంతో మళ్ళీ అక్కడే మరికొన్ని అవసరమైన సీన్స్ తీసి బాహుబలికి కి మరింత క్రేజ్ తీసుకురానున్నారు. ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేయటానికి మరొక కారణం ...అక్కడ లోకేషన్స్ ఎంతో అద్బుతంగా ఉండటంతో పాటు, ఖర్చు కూడా కలిసి వస్తుందని ఈ ఆలోచన చేస్తున్నారు. దీనితో ఈ సినిమా చాలా త్వరగా పూర్తవుతుందని సమాలోచన చేస్తున్నారు.

Bhallaladeva bull fought visual effects

వెండితరపై ఘన విజయం సాధించిన 'బాహుబలి' ఆ మధ్యన బుల్లి తెరపై కూడా టీఆర్పీలు, యాడ్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని మరోసారి హక్కులు తీసుకున్న మా టీవి వారు ఈ ఆదివారం ప్రదర్శిస్తున్నారు.

English summary
Ever wondered how Bhallaladeva fought the bull? With around 5000 VFX shots, up to 90% of Baahubali: The Beginning is comprised of visual effects. Here, we give you an insight into how some of these VFX heavy scenes were actually filmed. Executed by the talented Tau Film team, check out this video of the how Bhallaladeva’s bull fight sequence was achieved using green mattes and other props.
Please Wait while comments are loading...