For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ కు ఆ హీరోయిన్ రేటింగ్ 1/10
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రీసెంటుగా ఓ టీవీ ఇంటర్వూలో వరుడు హీరోయిన్ భాను శ్రీ మెహతా ని మీ హీరో అల్లు అర్జున్ కి మీ రేటింగ్ ఇవ్వండి అని అడగటం జరిగింది. దానికి ఆమె ఆశ్చర్యపోయేలా నటుడుగా అల్లు అర్జున్ కి పదికి ఎనిమిది మార్కులు వేస్తాను. అయితే ఓ హ్యూమన్ బీయింగ్ గా అతనికి కేవలం పదికి ఒక్క మార్కే వేస్తానని నిక్కిచ్చిగా చెప్పింది. దాంతో ఆ టీవీ ఛానెల్ వారు ఆమెను మరో క్వచ్చిన్ ఆ టాపిక్ పై వేయలేకపోయారు. వరుడు ప్రమోషన్ లో భాగంగా ఆమెతో కలిసితిరిగేటప్పుడు అల్లు అర్జున్ బిహేవిహర్ బాగోలేదని, అందుకే ఆమె ఇలా కౌంటర్ ఇచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వరుడు గుణశేఖర్ అల్లు అర్జున్ బద్రీనాధ్ భానుశ్రీ మెహతా varudu gunasekhar allu arjun badrinath bhanu sri mehra
Story first published: Monday, April 19, 2010, 10:18 [IST]
Other articles published on Apr 19, 2010