భరత్ అనే నేను సక్సెస్ తో అభిమానుల సందడి. సక్సెస్ ట్రాక్ ఎక్కిన మహేష్!

సమ్మర్ సీజన్‌లో బాక్సాఫీస్ బరిలోకి ప్రిన్స్ మహేష్ బాబు వచ్చేశాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' శుక్రవారం నాడు (ఈరోజు) థియేటర్స్‌లోకి రావడం జరిగింది. మహేష్ బాబుతో శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ మరోసారి మహేష్ బాబుతో సినిమా చేస్తుండడంతో అభిమానుల్లో భారి అంచనాలు నెలకొన్నాయి. సినిమా విజయం ఖాయమని అందరు భావించినా కొంత అనుమానం ఉండేది.

భరత్ అనే నేను విడుదలైన మొదటి ఆటనుండే అన్ని ఏరియాల నుండి మంచి టాక్ రావడంతో అభిమానులు సందడి చేసుకుంటున్నారు. వేసవిలో విడుదల అవ్వడం, సెలువులు కలిసిరావడం తో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కొరటాల శివ తన మార్క్ కథ, కథనాలతో ప్రేక్షకులను కట్టిపడేయ్యడం జరిగిందని చెప్పవచ్చు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.

Bharath ane nenu film getting good response from all areas

మహేష్ బాబు నటించిన గత రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించాక పోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. కాని భరత్ అనే నేను సినిమాకు వచ్చే టాక్ చూస్తుంటే ఈ సినిమాలో పెద్ద విజయం సాధించేలా కనిపిస్తుంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్తేజంతో మహేష్ బాబు త్వరలో వంశి పైడిపల్లి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X