భరత్ అనే నేను లేటెస్ట్ కలెక్షన్స్ మాములుగా లేవు, మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

భరత్ అనే నేను తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వసూళ్ల ని సాధిస్తోంది భరత్ అనే నేను. 7 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది. అమెరికాలో మాత్రమే ఈ సినిమా మూడు మిలియన్ డాలర్ల పై స్థాయి వసూళ్లను సాధించింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో మంచి వసూళ్లను రాబడుతోంది.

Recommended Video

Bharath Ane Nenu Overseas Collections
మూడు మిలియన్ డాలర్ల వసూళ్ళు చేసింది

మూడు మిలియన్ డాలర్ల వసూళ్ళు చేసింది

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమా విడుదలైన మొదటిరోజు నుండే హిట్ టాక్ సంపాదించుకుంది. మొదటి వారంలో 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది. ఓవర్ సీస్ లో మూడు మిలియన్ డాలర్ల ని కొట్టేసింది. ఇప్పటికి మంచి వసూళ్లను రాబడుతోంది ఈ సినిమా.

7 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్ళు చేసింది

7 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్ళు చేసింది

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వసూళ్ల ని సాధిస్తోంది భరత్ అనే నేను. 7 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది. అమెరికాలో మాత్రమే ఈ సినిమా మూడు మిలియన్ డాలర్ల పై స్థాయి వసూళ్లను సాధించింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో మంచి వసూళ్లను రాబడుతోంది.

భరత్ అనే నేను ఈ సీజన్ లో మరో మంచి సినిమా

భరత్ అనే నేను ఈ సీజన్ లో మరో మంచి సినిమా

మహేష్ బాబును ముఖ్యమంత్రి పాత్రలో చూసి అభిమానులు పరవశించిపోతున్నారు . ఈ సీజన్ లో మరో మంచి సినిమా లేకపోవడం భరత్ కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు. ఈ సినిమాను విదేశాల్లో ప్రీ రిలీజ్ మార్కెట్‌లో అమ్మిన రేటుతో పోలిస్తే వసూళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

కలెక్షన్స్ వివరాలు:

కలెక్షన్స్ వివరాలు:

  • ప్రాంతం షేర్(కోట్లలో) గ్రాస్(కోట్లలో)
  • నైజాం 14.30 22.3
  • సీడెడ్ 6.95 9.4
  • వైజాగ్ 6.6
  • ఈస్ట్ 5.52
  • వెస్ట్ 3.30
  • కృష్ణ 4.60
  • గుంటూర్ 6.80
  • నెల్లూరు 1.95
  • ఆంధ్రా 28.80 42.2
  • తెలుగు రాష్ట్రాలు 50.4 73.9
  • యుఎస్ 10.23 18.6
  • కర్ణాటక 6.8 12.5
  • రెస్ట్ అఫ్ వరల్డ్ 4.8 11.9
  • ప్రపంచవ్యాప్తంగా 71.86 116.9

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X