భార్గవి షీల్డ్ నావద్దే ఉంది: డైరెక్టర్

"ఆ సినిమా వందరోజుల ఉత్సవానికి ఆమె రాలేకపోయింది. ఆ షీల్డ్ ఇంకా మా ఆఫీసులోనే ఉంది. తెలుగు చక్కగా మాట్లాడగలిగిన అచ్చ తెలుగు హీరోయిన్ ను కోల్పోయాం. సెట్స్ లో ఆమె ఏకాగ్రత నటన మీదే ఉండేది. ఎన్ని బాధలు ఉన్నా, అవి ఆమె మొహంలో కన్పించేవి కావు" అని అష్టాచెమ్మ డైరెక్టర్ మోహన కృష్ణ గుర్తుచేసుకున్నారు. భార్గవి నటించిన "అమ్మమ్మ డాట్ కాం" సీరియల్ రచయిత్రి సీత అయితే ఆమెను తలుచుకుని కన్నీరు మున్నీరు అయ్యారు.


Click it and Unblock the Notifications











