ఆ ఫైవ్ మినిట్స్ కి ట్వంటి లాక్స్?

ఒంటరి చిత్రంతో పరిచయమైన భావన అనుకున్నంత వేగంగా తెలుగు పరిశ్రమలో ఎదగలేకపోయింది. అనంతరం నితిన్ సరసన చేసిన హీరో చిత్రం కూడా ఫ్లాఫ్ అవటం కూడా ఆమెను ఇబ్బందికి గురిచేసింది. రెండు చిత్రాల్లోనూ నిండు బట్టలతో నీటుగా కనిపించింది. దాంతో ఈ సారి రూటు మారుద్దామనే అబిప్రాయానికి వచ్చిందిట. అంతేగాక తెలుగులో బికినీ ట్రెండ్ నడుస్తోంది..ట్రెండ్ ని అనుసరించాలని కదా అని ఆమె తరుచుగా శ్రేయాభిలాషులతో అంటోందిట. దాంతో ఆమె ఆలోచనలు అనుసరించి అలాంటి పాత్రే ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. అంటే త్వరలో భావన కూడా బికినీ క్లబ్ లో చేరుతుందన్నమాట.
bhavana bikini krishnavamsi srikanth mahatma ontari nitin hero భావన కృష్ణవంశి శ్రీకాంత్ మహాత్మా నితిన్


Click it and Unblock the Notifications