»   » భవంతి 108 మూవీ ట్రైలర్ లాంచ్

భవంతి 108 మూవీ ట్రైలర్ లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తోటకృష్ణ దర్శకత్వంలో ఆరెంజ్‌ మీడియా ఆర్ట్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై ఎన్‌.పద్మిని, వి.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'భవంతి 108'.
అశ్లేష, శిరీష, ఐశ్వర్య, మేఘన, సంజరు, శ్రీచరణ్‌, శ్రీకాంత్‌, సురేష్‌ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్ర టీజర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగింది.

English summary
Bhavanthi movie latest trailer released
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu