తెలుగు 'భీమా'కు బ్రేక్

By Staff
Trisha
విక్రమ్, త్రిష జంటగా నటించిన 'భీమా' చిత్రం తెలుగులో ఇప్పుడే విడుదల కాకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. విక్రమ్ భీమా చిత్రానికి ఎంతో క్రేజ్ ఏర్పడింది. అయితే తమిళంలో ఈ సినిమా విడుదలైంది. కానీ ప్రేక్షకులు ఆదరణ ఆశించినంతగా లేదట. తమిళంలో యావరేజీగా ఆడుతోందని అంటున్నారు. ఈ దెబ్బతో తెలుగులో సినిమాను అదే పద్ధతిలో విడుదల చేయకూడదని అనుకుంటున్నట్లు సమాచారం. ట్రాజిక్ ముగింపును సవరించి తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సవరణకు సమయం ఎక్కువే తీసుకుంటుంనడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X