Just In
Don't Miss!
- News
శశికళకు కరోనా పాజిటివ్ -24 గంటల్లో ట్విస్టులు -ఐసీయూలో చేరిక -జయలలిత చికిత్సలా?
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bheeshma movie twitter review: నితిన్ సూపర్బ్ టైమింగ్, కామెడీ
టాలీవుడ్ యువ హీరో, హీరోయిన్లు నితిన్, రష్మిక మందన్న జంటగా నటించిన భీష్మ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్ర ప్రీమియర్లు అన్ని చోట్ల మొదలయ్యాయి. ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా ఉందని రిపోర్టు వస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న రిపోర్టు మీ కోసం.. నెటిజన్లు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను ట్వీట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. అవి మీ కోసం..
|
ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.
భీష్మ ఫస్టాఫ్ అయిపోయింది.. చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.
|
మరో గుండెజారి గల్లంతయిందే
భీష్మ ఫస్టాఫ్ థమ్స్ అప్.. మరో గుండెజారి గల్లంతయ్యిదే.. చాలా రోజుల తర్వాత యాక్టర్ నితిన్‌కు రిలీఫ్ ఇచ్చే సినిమా. పెళ్లి సమయంలో హ్యాపీగా ఉండేలా సినిమా ఫలితాన్ని ఇచ్చింది.
|
2020కి ఫర్‌ఫెక్ట్ రొమాంటిక్ కామెడీ
భీష్మ ఎపిక్ డబుల్ బ్లాక్ బస్టర్. ఇప్పుడే ప్రీమియర్ చూశాను. 2020కి ఫర్‌ఫెక్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం. యాక్టర్ నితిన్ సూపర్బ్ టైమింగ్, కామెడీతో బ్యాక్.
|
కథ చెప్పిన తీరు బాగుంది
ఫస్టాఫ్ ఫుల్ కామెడీ.. సెకండాఫ్ అసలు కథ మొదలవుతుంది. ఆర్గానిక్ ఫామింగ్ గురించిన మహర్షి లాంటి మంచి స్టోరి లైన్. కానీ కథ చెప్పిన తీరు చాలా బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది.
|
ఎంటర్‌టైన్‌మెంట్ అదిరింది
భీష్మ మూవీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అదిరింది. మంచి మెసేజ్ ఉంది. మిడిల్ ఈస్ట్, యూకే, యూఎస్‌లో మంచి రిపోర్ట్ వస్తున్నది. ఇక కాలర్ ఎత్తేయాల్సిందే. యూఎస్‌లో ట్రేడ్ కూడా మంచి పాజిటివ్ రిపోర్ట్సు వస్తున్నాయి.
|
మహర్షి మూవీలా అనిపిస్తుంది
స్టోరీ కొంచెం మహర్షిలా ఉన్నప్పటికీ.. ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ బాగా పనిచేసింది.
|
ఫుల్ కమర్షియల్ మూవీ
ట్రైలర్‌లో ఫైట్స్ చూసి మోసపోకండి. రైతుల బ్యాక్ డ్రాప్ అయినా.. ఏడుపు సెంటిమెంట్ లేకుండా ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు. నేను బాగా ఎంజాయ్ చేశాను. నా రేటింగ్ 3.25.
|
సెకండాఫ్ బాగుంది
భీష్మ సినిమా చూస్తున్నాను. సెకండాఫ్ కూడా బాగుంది.
|
కామెడీ కుమ్మేసింది
ఫస్టాఫ్ స్టోరీ లైన్ రొటీన్‌గానే ఉంది. కామెడీ కుమ్మేసింది.
|
నైజాంలో భారీగా
భీష్మ నైజాంలో భారీగా రిలీజ్ అవుతున్నది. మొత్తం 225 థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. నితిన్ కెరీర్‌లోనే అత్యధికంగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమా. తొలి రోజున భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.