నా రక్తం మరిగిపోతోంది...భూమిక
ఆడవారిపై జరుగుతున్న ఆరాచకాలను గమనిస్తుంటే...ఆడదానిగా నా రక్తం మరిగిపోతుంటుంది. వార్తా పత్రికల్లో, న్యూస్ చానల్స్‌లో వస్తున్న వార్తలు చూస్తుంటే...మనసున్న ఎవరికైనా సామాజిక చైతన్య కలుగుతుంది.ఈ విషయంలో నేను ప్రభుత్వాలను నిందించను. సమాజంలోనే చైతన్యం రావాలని ఆశిస్తాను. స్త్రీ సమస్యలపై పోరాడే పాత్రను 'కలెక్టర్ గారి భార్య' చిత్రంలో చేశా. ఆ పాత్ర కొందరిలో నైనా మార్పు తెస్తుందని నా ఆశ అంటోంది భూమిక. ప్రకాష్ రాజ్ సరసన ఆమె నటించిన 'కలెక్టర్ గారి భార్య' చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
కలెక్టర్ గారి భార్య భూమిక ప్రకాష్ రాజ్ మిస్సమ్మ ఖుషి మల్లెపూవు bhumika prakash raj amaravathi missamma khushi collector gari bharya


Click it and Unblock the Notifications