భూమిక కొత్త బిజెనెస్ అదా?

ఇక ఇంద్రగంటి మోహన కృష్ణ మాయాబజార్ చిత్రంలో నటించినప్పటినుండీ ఈ టైటిల్ పై ఆమె మనసు ఉందనీ ఆ కోరికే ఇలా తీర్చుకుంటోందని అంతా అంటున్నారు.అయితే తెలుగు సినిమా పత్రకలంటే భజన పత్రికలే కదా...అంత మాత్రం దానికి ఈవిడ కూడా పెట్టి భజన ప్రారంభించాలా అని సినీ జీవులు విసుక్కుంటున్నారు. బిజెనెస్ అంటే ఏదో అనుకున్నాం గానీ మరీ ఇదా అని తేల్చేస్తున్నారు. అయినా అప్పడే భూమికకి సినీ ఫీల్డంటే మాయాబజార్ అని అర్దమైపోయినట్లుంది అందుకే ఈ ప్రయత్నాలు అని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











