డౌన్ టౌన్ ఫిల్మ్స్ ప్రెవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కొత్త ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించిన భూమిక కొత్తవారికి ఆహ్వానం పలుకుతోంది. తన భర్త భరత్ ఠాకూర్ సమర్పణలో తెలుగులో ఓ సినిమా చేయటానికి సన్నాహాలు చేస్తూ ఈ కేస్టింగ్ కాల్ చేస్తోంది. ఇక ఈ అవకాశం టాలెంట్ ఉన్న ఎనిమిది మందికి మాత్రమే.
నటులు
మగవారు...18-24 ఏళ్ళ మధ్యన (నలుగురు అవసరం)
అమ్మాయిలు.. 18-24 ఏళ్ళ మధ్యన (నలుగురు అవసరం)
మీకు టాలెంటు ఉందని నమ్మితే వెంటనే ఫొటోలతో ఈ ఈమెయిల్ ఎడ్రస్ ని సంప్రదించండి. [email protected]