నిర్మాతగా భూమిక

ఆ సినిమా టైటిల్ కూడా గమ్మత్తుగా 'దూరం' అని పెట్టారు. వివాహం అయ్యాక రిలీజయిన 'అనసూయ' హిట్టవటంతో భూమిక చాలా హుషారుగా ఉంది. దాంతో ఈ తరహా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ఈ సినిమాలో భూమిక తో పాటు ఛార్మి కూడా మరో ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉందిట. ఆమె 'మంత్ర' తో తెలుగు వారి హాట్ ఫేవరెట్ గా మారింది.


Click it and Unblock the Notifications











