'సవితి కొడుకుతో సెక్స్ సంభంధం'అదే టబు...

ఇక ఈ సినిమాలో టబుకీ ఆమె సవితి కొడుకు అర్జున్ రాంపాల్ పై మనస్సు పడుతుంది. అతనికీ అప్పటికే అమృతారావు తో పెళ్ళయి పోయి ఉంటుంది. దాంతో వీరిద్దరి మధ్య సెక్సువల్ టెన్షన్ మెయిన్ గా కథ నడుస్తుంది. ఇక టబు అక్రమ సంభంధం విషయాన్ని ఆమె వయిస్సు అయిపోయిన భర్త అమితాబ్ ,కోడలు అమృతారావు మూగ గా గమనిస్తూన్నా ఏం చేయలేని స్ధితిలో ఉంటారు.
ఇదే విషయాన్ని దర్శకుడు చెబుతూ టబు పాత్ర సెక్సువల్ కోరికలతో వేగిపోయే యువతి ది అని అయితే వాటిని తీర్చుకోలేని స్ధితిలో ప్రక్క దారులు వెతుక్కుంటుందని అంటున్నాడు. ఇక ఆమె అది మనస్సులో పెట్టుకని తన చేష్టలు ద్వారా మిగతా పాత్రలకు, ఇలాంటి పెళ్ళిళ్ళకు పచ్చ జెండా ఊపే సమాజానికి ప్రశ్నలు వదిలేలా ఉంటుందిని చెప్తున్నారు.
ఇక కథలో అమృతరావు సామ్రాట్ అశోకుడు భార్య కాంచనమాల పాత్రను చేస్తోంది. టబు తృష్ణ అనే దానికి అర్ధం గానూ అమృత పాత్ర ప్యూరిటీకి నిజాయితీకి సంభందించినదిగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఇంత మసాలా ఉన్న ఈ కథను ప్రేక్షకులు తప్పని సరిగా ఆదరిస్తారనీ,అందులోనూ టబు అందాల ఆరబోత ప్లస్ గా మారుతుందని అంతా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











