హాలీవుడ్ చిత్రంలో అమితాబ్ బచ్చన్..!?

2006లో "మార్చ్ ఆఫ్ పెంగ్విన్" చిత్రానికి ఆస్కార్ అవార్డును గ్రహించిన లుక్ జాక్వెట్... అమితాబ్ హాలీవుడ్ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారని సమాచరం. ఇక అమితాబ్ హాలీవుడ్ సినిమా షూటింగ్ 2009లో ప్రారంభం కానుందని, ఇండియా, ఫ్రాన్స్‌లలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుందని వినికిడి. అయితే అధికారికంగా ఏ ప్రకటనా వెలబడలేదు. దీనిని ధ్రువీకరిస్తూ... అమితాబ్ కూడా హాలీవుడ్‌లో నటించేందుకు సిద్ధమేనని వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.


Click it and Unblock the Notifications