అమితాబ్ బచ్చన్ కు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్..
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 2009కి గాను జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. వచ్చే వారంలో దుబాయ్‌లో జరగనున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకొంటారు. ఈ నెల 9న వేడుకల ప్రారంభోత్సవంలో అమితాబ్‌కు పురస్కారాన్ని అందించనున్నారు. 67 ఏళ్ల అమితాబ్ చిత్రసీమకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ప్రస్తుతం ఆయన నటించిన పా చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఆ చిత్రంలో అభిషేక్ బచ్చన్ తండ్రిగా, ఆయన కుమారుడుగా నటించారు.
అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 67 ఏళ్ళు పా ఐశ్వర్యా రాయ్ amitabh bachchan abhishek bachchan bollywood life time achievement


Click it and Unblock the Notifications