twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ బిజినెస్ చేస్తున్నహీరో కూతురు

    By Bojja Kumar
    |

    ఒకప్పటి బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జితేంత్ర కూతురు ఎక్తాకపూర్...తండ్రి వారసత్వంగా సీనీరంగంలోకి ప్రవేశించింది. మిగతా హీరోల కూతుర్లు మామూలు సినిమాల్లో హీరోయిన్లుగానో, దర్శకురాళ్లు గానో నెట్టకొస్తుంటే, ఎక్తా కపూర్ మాత్రం సెక్స్ ప్రధానమైన(శృంగార ప్రధానమైన) సినిమాలను తెరకెక్కించే వ్యాపారంలో బిజీ అయిపోయింది. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నచందంగా వరుసగా అలాంటి సినిమాలనే చేయడం పనిగా పెట్టుకుంది.

    ఆ మధ్య రాగిని ఎంఎంఎస్, లవ్ సెక్స్ ఔర్ ధోకా సినిమాలు తీసిన ఎక్తా...ఇప్పడు సిల్క్ స్మిత జీవితం ఆధారంగా డర్టీ పిక్చర్ సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ మూడు సినిమాలు శృంగారం పాళ్లు మితిమీరి ఉండే సెక్స్ సింబల్ సినిమాలే కావడం గమనార్హం. త్వరగా పేరు తెచ్చుకుందామనే ఆరాటమో? ఏమో గానీ....శృంగార సీన్లను సినిమా రూపంలో మలిచి వాటిని బిజినెస్ చేసే పనిలో పడింది. ఇలాంటి సినిమాల వల్ల ఖర్చు తక్కువ....లాభం ఎక్కువ. అందుకే కాబోలు అమ్మడు ఈ సినిమాలపై కన్నేసింది.

    English summary
    Bollywood Hero's Daughter Plunged In Sex Business. Shi is Ekta Kapoor. daughter of Hindi film actors Jeetendra and Shobha Kapoor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X