రవితేజ క్రేజా...మజాకా!!

కానీ మరింత పోటీ వస్తే రేటు ఇంకా పెంచే అవకాశం ఉంటుందని అందుకే అలా కమిట్ అవకండా ఆగమని చెప్పటం జరిగిందని అంతర్గత సమాచారం. అయితే కొత్తగా పోటీకి వస్తున్న ఛానెల్స్ వల్ల ఈ రేట్స్ ఇలా పెరిగిపోతున్నాయని దీనికి చెక్ పెట్టాలి అని చాలాకాంగా ఈ ఫీల్డ్ లో ఉన్న ఛానెళ్స్ వారు భావిస్తున్నారు. అయితే క్రేజీ కాంబినేషన్ కి ఆ మాత్రం డిమాండ్ ఉంటుందని, రవితేజ సినిమాకు టీఆర్ పీ రేటింగ్స్ బాగుంటాయని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. వారి ఆలోచన ప్రకారం హీరో కిచ్చే మొత్తం ఈ శాటిలైట్ ఎమౌంట్ ద్వారా సరిపెట్టాలని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











