చిక్కులో కత్తి మహేష్.. క్రిమినల్ కేసు నమోదు!

Recommended Video

Big Trouble For Film Critic Kathi Mahesh

కొన్ని నెలల క్రితం కత్తి మహెష్ మీడియాలో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఫిలిం క్రిటిక్ ని అంటూ లాజిక్కులు మాట్లాడే కత్తి మహేష్ ఇప్పుడు పోలీస్ కేసుల్లో చిక్కుకున్నాడు. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో పబ్లిసిటి సంపాదించిన కత్తి మహేష్, ఇటీవల హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై దూషణలకు దిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావం కత్తి మహేష్ పై బాగానే పడుతోంది.

నగర బహిష్కరణ

నగర బహిష్కరణ

టివి చర్చా కార్యక్రమాల్లో భాగంగా కత్తి మహేష్ శ్రీరాముడిపై, సీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని పర్యవసానంగా హైదరాబాద్ పోలీసులు కత్తి మహేష్ ని నగరం నుంచి 6 నెలలు బహిష్కరించారు.

బెంగుళూరులో బస

బెంగుళూరులో బస

కొన్ని రోజులపాటు బెంగుళూరులో గడిపిన కత్తి మహేష్ ఆ తరువాత, చిత్తూరులోని సొంత గ్రామంలో కొన్ని రోజులు ఉన్నాడు. తాజాగా తాను ఇకపై విజయవాడలోనే ఉంటానని ప్రకటించాడు.

క్రిమినల్ కేసు నమోదు

క్రిమినల్ కేసు నమోదు

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ ని హిందూ మద్దతు దారులు విడచిపెట్టేటట్లు కనిపించడం లేదు. గడ్డం శ్రీధర్ అనే వ్యక్తి న్యాయనిపుణులతో కలసి హైదరాబాద్ లో కత్తి మహేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

చిక్కులు తప్పవు

చిక్కులు తప్పవు

ఈ కేసు ద్వారా కత్తి మహేష్ కు చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. పోలీసు వారి విధానాల ప్రకారం ఈ కేసు విచారణ జరపవలసి ఉంటుంది. దీనితో పోలీసు వారి ముందు కత్తి మహేష్ తన వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X