అతడి పక్కన పడుకోమన్నారు.. మా అమ్మ ఏడ్చింది, హౌస్ లోపల హింస, సంజన సంచలనం!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Sanjana Interview

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఆడియన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే సంజన ఎలిమినేషన్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సంజన ప్లేస్ లోకి నందిని రాయ్ జాయిన్ అయింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే తనతో బిగ్ బాస్ నిర్వాహకులు గేమ్ ఆడుకున్నారని, హౌస్ లోపల మొత్తం రాజకీయం జరిగింది అని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. బిగ్ బాస్ 2 నుంచి బయటకు వచ్చిన సంజన ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

పెద్ద రాజకీయమే జరిగింది

పెద్ద రాజకీయమే జరిగింది

నన్ను ఎంపిక చేయడం మొదలు కుని ఎలిమినేట్ చేయడం వరకు పెద్ద రాజకీయమే జరిగిందని సంజన సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేటి అయిన సంజన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది.

ఆమె కోసం వాడుకున్నారు

ఆమె కోసం వాడుకున్నారు

మొదట బిగ్ బాస్ 2 కి నందిని రాయ్ ఎంపిక జరిగింది. కానీ ఆమెకు ఒంట్లో బాగాలేకపోవడంతో ఆ ప్లేస్ లో నన్ను ఎంపిక చేశారు. వారం తిరిగేసరికి నందిని కోలుకోవడంతో నన్ను బయటకు గెంటేశారు అని సంజన ఆరోపిస్తోంది.

వాళ్ళు కూడా వచ్చేస్తారు

వాళ్ళు కూడా వచ్చేస్తారు

సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లో ఉండడం కష్టం అని, రేపో ఎల్లుండో నూతన్ నాయుడు, గణేష్ కూడా బయటకు వచ్చేస్తారని సంజన తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే డ్రామా చేయాలి, రాజకీయం చేయాలి, ఎక్స్ పోజ్ చేయాలని సంజన తెలిపింది.

 బయటకు వెళ్లడమే మంచిది

బయటకు వెళ్లడమే మంచిది

హౌస్ లోపలకు వెళ్ళాక తనకు ఇక్కడ జరుగుతుం రాజకీయం, ఎలా తనతో గేమ్ ప్లే చేస్తున్నారు అనే విషయాలు అర్థం అయ్యాయని సంజన తెలిపింది. హౌస్ లోపల ఉండడం కంటే బయటకు వెళ్లడమే మంచిదని అనిపించినట్లు సంజన తెలిపింది.

హౌస్ లోపల హింస

హౌస్ లోపల హింస

బిగ్ బాస్ హౌస్ లోపల జైల్లో పెట్టి హింసించారని సంజన వాపోయింది. తాను ఏ తప్పు చేయకపోయినా ప్లాన్ ప్రకారమే బయటకు పంపారని సంజన తెలిపింది.

 అతడితో ఎలా పడుకుంటాను

అతడితో ఎలా పడుకుంటాను

నకు నూతన నాయుడుతో అప్పటికి గంట పరిచయం మాత్రమే. తామిద్దరిని ఒకే బెడ్ ఉండే జైల్లో వేశారు. అదే బెడ్ పై ఇద్దరూ పడుకోండి అని చెప్పిన వారు కూడా ఉన్నారు. అదెలా సాధ్యం అని అడిగితే మధ్యలో దిండు అడ్డు పెట్టుకోండి అని సలహా ఇచ్చారు. గంట పరిచయం ఉన్న వ్యక్తితో ఎలా పడుకుంటాను. ఒక ఏజ్ వచ్చాక అమ్మాయి కనీసం నాన్న పక్కన కూడా పడుకోదు అని సంజన మండిపడింది.

వాళ్ళ పేర్లు

వాళ్ళ పేర్లు

నూతన్ నాయుడు పక్కన పడుకోమన్న వారి పేర్లని రివీల్ చేస్తారా అని అడిగితే.. టెలికాస్ట్ చేసి ఉంటె జనాలు తెలిసి ఉండేది అని సంజన తెలిపింది.

మా అమ్మ ఏడ్చేసింది

మా అమ్మ ఏడ్చేసింది

తాను జైల్లో ఉంటూ ఇబ్బందులు పడుతుంటే మా అమ్మ ఏడ్చేసిందట. నేను బయటకు వచ్చాక మా నాన్న నాతో ఓ మాట అన్నారు. నువ్వు లోపల ఉండడం కంటే బయట ఉండటమే నాకు సంతోషంగా ఉందని అన్నారు.

జాలి, దయా లేదు

జాలి, దయా లేదు

లోపలున్న వాళ్ళెవరికీ జాలి, దయ లేవని సంజన మండిపడింది. తాను జైల్లో ఉన్నప్పుడు చచ్చానా, బ్రతికానా అని కూడా ఎవరూ పట్టించుకోలేదు. గీతామాధురి అక్క మాత్రమే తనకు సపోర్ట్ చేసినట్లు సంజన తెలిపింది.

రాజకీయం చేసి

రాజకీయం చేసి

తనకన్నా కొంతమందికి ఎక్కువ ఓట్లు వచ్చాయి.. అయినా కూడా నన్ను బయటకు పంపారు. సామ్రాట్ ని రాజకీయం చేసి కెప్టెన్ చేశారు. లోపల ఉన్నవారంతా స్వార్థపరులని సంజన మండిపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X