అడగకూడనిది అడిగాడు, లాగి ఒక్కటిచ్చా.. ఆమెకు నోటిదూల ఎక్కువ, హీరోతో ఎఫైర్ గురించి సంజన!

బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా ఎంపికైన సంజన తొలి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. బయటకు వచ్చాక సంజనకు మీడియాలో పబ్లిసిటీ బాగా పెరుగుతోంది. పలు చానళ్ళు ఆమె ఇంటర్వ్యూ కోసం ఎగబడుతున్నాయి. ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్న సంజన బిగ్ బాస్ 2 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తోంది. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సంజన మాట్లాడుతూ తేజస్వి, బాబు గోగినేని గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Recommended Video

Sanjana Anne Responds To Nani's Tweet
 నిద్రపోనివ్వకుండా

నిద్రపోనివ్వకుండా

తాను బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించానని చాలా మంది నిందించారు. తనకన్నా అతిగా ప్రవర్తించిన వారు చాలా మంది ఉన్నారని సంజన తెలిపింది. తాను హౌస్ లో ఉన్నన్ని రోజులు కనీసం నిద్ర కూడా పోనివ్వలేదని సంజన తెలిపింది.

గోల చేసేవారు

గోల చేసేవారు

అంతా నిద్రపోతున్న సమయంలో కొంతమంది గ్రూప్స్ కట్టి గోల చేసేవారు. నాకు పట్టారని కోపం వచ్చేది. వాళ్లకు చెప్పమని గీతా మాధురికి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది.

సామ్రాట్ కి స్ట్రాంగ్ వార్నింగ్

సామ్రాట్ కి స్ట్రాంగ్ వార్నింగ్

ఇక ఎలిమినేటి అయ్యే ముందు రోజు సామ్రాట్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానని సంజన తెలిపింది. ఇలా నిద్రపోనివ్వకుండా వాళ్ళు గోలచేస్తుంటే కెప్టెన్ గా కంట్రోల్ చేయాలి. కానీ సైలెంట్ గా ఉన్నావు అని సామ్రాట్ ని చెడామడా తిట్టేసినట్లు సంజన తెలిపింది.

పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా

పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా

బాబు గోగినేని నిజస్వరూపం త్వరలోనే అందరికి తెలుస్తుందని సంజన తెలిపింది. ఆయన డ్రామాలు ఆడుతున్నట్లు విమర్శించింది. తాను నిజంగా తప్పు చేసి ఉంటె సరిదిద్దుకోమని చెప్పాలి. సంజనకు బుద్ది రావాలి, సిగ్గు రావాలి, దూరం పెట్టండి అని అన్నారు. అవి పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా అని సంజన మండిపడింది.

తేజస్వికి నోటీదూల ఎక్కువ

తేజస్వికి నోటీదూల ఎక్కువ

తేజస్విపై సంజన సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమెకు నోటి దూల ఎక్కువని వ్యాఖ్యానించింది. ఎదుటివారిని కించపరిచేలా మాట్లాడుతుంది అని సంజన తెలిపింది.

 లాగి ఒక్కటిచ్చా

లాగి ఒక్కటిచ్చా

సినిమా ఆడిషన్స్ కి వెళ్లిన ఓ సందర్భంలో జరిగిన సంఘటనని సంజన ఇంటర్వ్యూ లో వెల్లడించింది. తాను డైరెక్టర్ ని కొట్టిన మాట వాస్తవమే అని తెలిపింది. అడగకూడనిది అడిగాడు.. లాగి ఒక్కటిచ్చా అని చెప్పుకొచ్చింది.

హీరోతో లవ్ ఎఫైర్

హీరోతో లవ్ ఎఫైర్

తాను ఓ హీరోతో అఫైర్ పెట్టుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సంజన తెలిపింది. నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే బయటకు చెప్పడానికి భయపడనని సంజన తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X