బిగ్‌బాస్-6 విన్నర్ ఊర్వశి (హాట్ ఫోటోలు)
ముంబై : దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన కలర్స్ ఛానల్ రియాల్టీషో 'బిగ్ బాస్' 6వ సీజన్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. అందరు పోటీ దారులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది హిందీ బుల్లితెర నటి ఊర్వశి ధోలకియా. రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ కూడా గెలుచుకుంది.
33 ఏళ్ల ఊర్వశి ధోలకియా నేపథ్యం విషయానికొస్తే....హిందీ బల్లి తెరపై వ్యాంపు పాత్రలు పోషించే నటి. ఆరేళ్ల వయసులోనే నటి రేవతితో కలిసి లక్స్ సోప్ యాడ్లో తొలిసారి కెమెరా ముందు నిలబడ్డ ఊర్వశి....8 ఏళ్ల వయసులోనే 'శ్రీ అధికారి బ్రదర్స్' అనే టీవీ సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత పలు టీవీ సీరియళ్లతో పాటు పలు చిత్రాల్లో బాల నటిగా రాణించింది. ఇప్పటి వరకు ఊర్వశి దాదాపు 20 మెగా సీరియల్స్ లో నటించింది. బిగ్ బాస్ తో కలుపుకుని 7 టీవీ రియాల్టీ షోలలో పాల్గొంది. 2009లో సోనీ టీవీలో ప్రసారమైన Ustaadon Ka Ustaad రియాల్టీ షో విన్నర్ గా నిలిచింది.
వీటితో పాటు ఊర్వశి బి-గ్రేడ్ మళయాలం సినిమాల్లో కూడా నటించింది. స్వప్నం అనే మళయాలం సినిమాలో హాట్ సీన్లలో రెచ్చిపోయింది. 2006లో విడుదలైన 'చుంబన్-ది కిస్' అనే సినిమాల్లో ముద్దు సీన్లు ఇరగదీసింది. ఊర్వశి ధోలకియాకు సంబంధించి పలు పలు హాట్ సీన్లపై ఓ లుక్కేద్దాం...

బిగ్ బాస్ 6 విన్నర్ ఊర్వశి ధోలకియా హాట్ సీన్స్

బిగ్ బాస్ 6 విన్నర్ ఊర్వశి ధోలకియా హాట్ సీన్స్

బిగ్ బాస్ 6 విన్నర్ ఊర్వశి ధోలకియా హాట్ సీన్స్

బిగ్ బాస్ 6 విన్నర్ ఊర్వశి ధోలకియా హాట్ సీన్స్

బిగ్ బాస్ 6 విన్నర్ ఊర్వశి ధోలకియా హాట్ సీన్స్


Click it and Unblock the Notifications











