అచ్చం శ్రీ రెడ్డి లాగే.. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై నగ్నంగా! బిగ్ బాస్ బ్యూటీ సంచలనం

ఒకప్పుడు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట సంచలన తార శ్రీ రెడ్డి చేసిన హంగామా, నది రోడ్డుపై అందరూ చూస్తుండగానే బట్టలిప్పి క్రియేట్ చేసిన సెన్సేషన్ హాట్ ఇష్యూగా మారిన సంగతి తెలిసిందే. సరిగ్గా అలాంటి సంఘటనే మరోసారి రిపీట్ కావడంతో ఒక్కసారిగా షాకయ్యారు ప్రేక్షకులు. అది కూడా ఓ బిగ్ బాస్ బ్యూటీ బట్టలిప్పేయడం చూసి ఆశ్చర్యపోయారు పబ్లిక్. అసలిదంతా ఎక్కడ జరిగింది? వివరాల్లోకి పోతే..

బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ సంచలనం

బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ సంచలనం

శ్రీ రెడ్డి ఎలాగైతే బట్టలిప్పేసిందో.. అచ్చం అలాంటి సీనే బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ కూడా రిపీట్ చేసింది. దీంతో ఈ ఇష్యూ కాస్త సంచలనంగా మారింది. కాకపోతే శ్రీ రెడ్డికి, భాను శ్రీకి ఒక్కటే తేడా. కాస్టింగ్ కౌచ్ పోరాటంలో భాగంగా శ్రీ రెడ్డి రియల్‌గా బట్టలిప్పి షాకిస్తే.. భాను శ్రీ మాత్రం వెండితెరపై ఆ పని చేసి ఆశ్చర్యపరిచింది.

అన్నీ బూతులే.. అబ్బో అనేలా

అన్నీ బూతులే.. అబ్బో అనేలా

అన్నీ బూతులే.. అబ్బబ్బో ఇలాంటి సినిమానా అన్నట్లుగా 'ఏడు చేపల కథ' సినిమా తెరకెక్కింది. విడుదలకు ముందే ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసి షాకైన ప్రేక్షకులు.. నవంబర్ 7వ తేదీన సినిమా అంతా చూసి విస్తు పోయారు. సెన్సార్ బోర్డు నుంచి A సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమాలో అడల్ట్ సీన్లతో పాటు బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ సీన్ హైలైట్‌గా నిలిచింది.

ఫోన్ లిఫ్ట్ చేసి వస్తావా అన్నాడు.. దాంతో

ఫోన్ లిఫ్ట్ చేసి వస్తావా అన్నాడు.. దాంతో

సినిమాలో ఓ సన్నివేశంలో ఏకంగా శ్రీ రెడ్డి మాదిరే బట్టలిప్పేసింది భాను. హీరో టెంప్ట్ రవికి రక్తం అవసరం అవుతుంది. డోనర్ కోసం చాలా మందికి ఫోన్లు చేయగా.. ఒకడు ఫోన్ లిఫ్ట్ చేసి బ్లడ్ ఇస్తా మరి నాకేం ఇస్తావు మరి.. వస్తావా? అని అడిగేస్తాడు. భాను శ్రీ కూడా సరే వస్తాను అని చెప్పి జుట్టు విరబూసుకుని.. నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకుని వాడి ఇంటిముందుకు వెళ్లి బట్టలు విప్పడానికి సిద్ధమవుతుంది.

శ్రీరెడ్డికి ఏదైతే జరిగిందో అదే అచ్చంగా..

శ్రీరెడ్డికి ఏదైతే జరిగిందో అదే అచ్చంగా..

ఇక ఆ సంఘటన జరుగుతున్న సమయంలో చుట్టూ మీడియా చేరి.. ఆమె బట్టలు విప్పుతుంటే ఫొటోలు, వీడియోలు తీయడం చూపించారు దర్శకనిర్మాతలు. ఇదంతా చూస్తుంటే అచ్చం ఆ రోజు ఫిలిం ఛాంబర్ ఎదుట శ్రీరెడ్డికి ఏదైతే జరిగిందో అదే చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ‘మీరు పెద్ద బొట్టు పెట్టుకుంటారా? జుట్టు ఇలాగే విరబూసుకుంటారా? అని భాను శ్రీని అడగడం.. ఈ బొట్టు, జుట్టు బాగా ఫేమస్' అనే డైలాగ్‌ను సైతం ఈ సీన్ లో ఉంచడం ఆసక్తికర అంశం.

Recommended Video

Sri Reddy Posts On Chiranjeevi And YS Jagan || చిరు గారూ మీరు సూపర్
బాగా ప్లస్ అవుతుందని.. పక్కా ప్లాన్

బాగా ప్లస్ అవుతుందని.. పక్కా ప్లాన్

ఈ సీన్ చూసి డైరెక్టర్ ఎస్ జె చైతన్య మంచి లాజిక్ వాడాడని తెలుస్తోంది. చిన్న సినిమాకు ఇలాటి సెన్సేషన్స్ బాగా ప్లస్ అవుతాయని నమ్మాడని తెలుస్తోంది. చూడాలి మరి శ్రీ రెడ్డి దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X