Akshara Singh: నెట్టింట హీరోయిన్ అశ్లీల వీడియో.. తిట్టిపోసిన నెటిజన్లు.. నటి క్లారిటీ

సోషల్ మీడియా వాడకం పెరిగాక ఉపయోగంతోపాటు దుష్ప్రయోజనాలు కూడా ఎక్కవైపోయాయి. తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు యువ నటీనటులకు ఒక చక్కని వేదికలుగా మారాయి. అలాగే పలువురికి శాపంగా కూడా మారాయి. పలువురి నటీమణుల అశ్లీల చిత్రాలంటూ ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో నటి అశ్లీల చిత్రాలంటూ నెట్టింట హల్ చల్ చేయగా వాటిపై ఆమె స్పందించింది.

వార్తల్లో నిలుస్తున్న నటి..

వార్తల్లో నిలుస్తున్న నటి..

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు. దీంతో ఎంతోమందికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ బాటలోనే పాపులర్ అయింది భోజ్ పురి నటి అక్షరా సింగ్. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ తో బిజీగా ఉన్న అక్షరా సింగ్.. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది.

అక్షరా సింగ్ అని ప్రచారం..

అక్షరా సింగ్ అని ప్రచారం..

గత కొన్ని రోజులుగా ఓ అశ్లీల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అయితే ఇందులో ఉంది భోజ్ పురి యువ నటి అక్షరా సింగ్ అని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఓ వ్యక్తితో గదిలో అశ్లీలంగా ఉంది అక్షరా సింగేనని వీడియో క్లిప్ లు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెను చాలా మంది నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇలాంటి పని చేయడానికి సిగ్గు లేదా అంటూ ఏకిపడేశారు.

అక్షరా సింగ్ క్లారిటీ..

అక్షరా సింగ్ క్లారిటీ..

దీంతో ఈ కామెంట్లపై తాజాగా స్పందించింది అక్షరా సింగ్. ఆ వీడియోపా క్లారిటీ కూడా ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ఆ వీడియోలో ఉంది నేను కాదు. ఎవరో నా ఫొటోను మార్ఫింగ్ చేశారు. ఆ పని ఎవరు చేశారో కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే అందులో ఉంది నేను కాదు కాబట్టి. ఇప్పటివరకు నేను ఆ వీడియోను చూల్లేదు. చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు.

తనపై కోపంతోనే..

తనపై కోపంతోనే..

నా మీద కోపంతో ఎవరో ఇలాంటి పిచ్చి పనులు చేసి ఉంటారు. కానీ ఇవి నన్ను ఏమాత్రం బాధించలేవు అంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి చర్యలకు నేను ఎప్పుడు ఏడవను'' ఈ బ్యూటీఫుల్ అక్షరా సింగ్. అయితే అక్షరా సింగ్ కంటే ముందు ఆమె తరఫున అక్షరా అధికార ప్రతినిధి రంజన్ సిన్హా ఒక ప్రకటన విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు.

పరువు తీసేందుకు ఇలా..

''అక్షరా సింగ్ కష్టపడి, అంకితభావంతో ఎంతో పాపులారిటీ సంపాందించుకుంది. అందుకే కుట్ట పన్ని ఆమె పరువు తీసేందుకే ఇలాంటి ప్రయత్నం జరిగింది'' అని తెలిపారు. అలాగే అక్షరా సింగ్ ఏడుస్తున్న వీడియోపై.. ''అక్షరా సింగ్ ఏడుస్తున్న ఈ వైరల్ వీడియో చాలా పాతది. దానికి ఫేక్ ఎమ్ ఎమ్ ఎస్ లింక్ చేసి కావాలనే వైరల్ చేస్తున్నారు'' అని రంజన్ సిన్హా పేర్కొన్నారు.

అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా..

కాగా గత ఏడాది టెలీకాస్ట్ అయిన బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో అక్షరా సింగ్ కంటెంస్టెంట్ గా కనిపించింది. ఈ రియాలిటీ షోలో భోజ్ పురి నటి అయిన అక్షరా సింగ్ సుమారు 29 రోజులు మాత్రమే ఉండగలిగింది. కాలా టీకా, సర్వీస్ వాలీ బహు వంటి తదితర సీరియల్స్ లో నటించింది. సౌగంధ్ గంగా మైయాకీ, సత్య, ధడ్కన్, మా తుజే సలామ్ వంటి భోజ్ పురి సినిమాల్లో ఆకట్టుకుంది అక్షరా సింగ్. అంతేకాకుండా భోజ్ పురిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా కూడా అక్షరా సింగ్ కు పేరుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X