వేసవి వస్తోందంటే తెలుగు సినీ పరిశ్రమకు పండగనే సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ వేసవి కూడా వరస రిలీజులతో ఆహ్వానం పలకుంది. ఆ చిత్రాలు వరసగా ప్రభాస్ భిల్లా మార్చి ఇరవై ఏడున రిలీజ్ అవుతూంటే, బాలకృష్ణ మిత్రుడు ఏప్రియల్ రెండవ వారంలో, రవితేజ కిక్ సినిమా మే ఒకటవ తేదీన, రామ్ చరణ్ తేజ మగధీర మే ఒకటి..రెండు వారాల్లోనూ రిలీజ్ అవనున్నాయి. అలాగే అల్లుఅర్జున్ ఆర్య-2, నాగచైతన్య లాంచింగ్ ఫిల్మ్ జోష్ ఈ రెండూ జూన్ లో రిలీజ్ అవుతాయి. ఇక ఎన్టీఆర్ అదుర్స్, సిద్దార్ధ ఓయ్ చిత్రాలు కూడా ఈ వేసవికే మనల్ని అలరించనున్నాయి.
Story first published: Saturday, February 28, 2009, 12:04 [IST]