»   » అమాయకంగా కనిపించే ఈ హీరోయిన్, ఇంత హాట్ గా రెచ్చిపోయిందేంటి? (ఫొటోలు)

అమాయకంగా కనిపించే ఈ హీరోయిన్, ఇంత హాట్ గా రెచ్చిపోయిందేంటి? (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: బికినీ వేసుకుని బీచ్ లో రెచ్చిపోవటం ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కు రొటీన్ వ్యవహారం అయ్యిపోయింది. జనం లైట్ తీసుకుంటున్నారు. అయితే సంప్రదాయబద్దంగా తెరపై కనిపించే కొందరు మాత్రం హఠాత్తుగా బికినీ వేస్తే మాత్రం ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఇప్పుడు వెండితెరపై పద్దతిగా కనిపించే అమైరా దస్తూర్ ...బీచ్ ఒడ్డున ఇలా బికినీ వేసుకుని రెచ్చిపోయింది. ఆ పొటోలు మీకు అందిస్తున్నాం.

  వాస్తవానికి అమైరా దస్తూర్... ఈమె తెలుగు ప్రేక్షకులకు కాస్త కొత్తే కానీ, ఆ మధ్య తెలుగులో వచ్చిన ధనష్ తమిళ డబ్బింగ్ మూవీ 'అనేకుడు' సినిమా చూసిన వారికి ఈ భామ సుపరిచితమే. ఇటీవల కాలంలో అమైరా దస్తూర్ పేరు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వార్తల్లో బాగా వినిపించింది.

  కాగా...అనేకుడు సినిమాలో చాలా పద్దతిగా, అమాయకంగా నటించి ఆకట్టుకున్న అమైరా దస్తూర్ తాజాగా ఈ బికినీ ఫొటోల్లో తన గ్లామర్ విశ్వరూపం చూపించింది. ఈమెలో ఇంత అందం దాగి ఉందా? అనే రేంజిలో చెలరేగి పోయింది. ఆ ఫొటోలు చేసేయండి మరి..

   నిజంగా కాదన్నారు కానీ...

  నిజంగా కాదన్నారు కానీ...

  ఆ మధ్యన రామ్ చరణ్ సినిమాలో అవకాశం దక్కించుకునే అవకాశం ఉందని ఒకసారి, రాజ్ తరుణ్ సినిమాలో సెలక్ట్ అయిందని మరోసారి అమైరా పేరు బాగా ఫోకస్ అయింది. కానీ ఆమె ఇప్పటికీ ఏ తెలుగు సినిమాలోనూ సైన్ చేయలేదు. అవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయిందన్నారు. కానీ తాజాగా మరోసారి రాజ్ తరణ్ సినిమాలో చేస్తోందంటున్నారు.

   కుంగుఫూ యోగా లో ..

  కుంగుఫూ యోగా లో ..

  ప్రస్తుతం ఆమె హిందీ, చైనీస్ బాషలో తెరకెక్కతున్న ఇండో-చైనా మూవీ 'కుంగ్ ఫూ యోగా'లో నటిస్తోంది. ఇందులో జాకీ చాన్‌తో పాటు పలువురు చైనా స్టార్స్, ఇండియన్ స్టార్స్ సోనూ సూద్, దిశా పటాని తదితరులు కూడా నటిస్తున్నారు.

  తెలుగులోకి రావాలని

  తెలుగులోకి రావాలని

  బాలీవుడ్‌ నటి అమైరా దస్తూర్‌ తెలుగులో నటించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇమ్రాన్‌ హష్మి తదితర హీరోలతో కొన్ని బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన అమైరా టాలీవుడ్‌ నటుడు రాజ్‌తరణ్‌ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది.

   నిజమేనట

  నిజమేనట

  ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజ్‌తరుణ్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'రాజుగాడు' చిత్రంలో అమైరా హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంజనరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ రీసెంట్ గా ప్రారంభమైంది.

   సూపర్ ఎంట్రీ అంటున్నారు

  సూపర్ ఎంట్రీ అంటున్నారు

  అమైరా దస్తూర్ పేరు చాలాకాలంగా టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇప్పటికి ఈ భామ తెలుగు తెరపై మెరిసేందుకు అన్నీ సెట్ అయ్యాయి. రాజ్ తరుణ్ కి జంటగా టాలీవుడ్ స్క్రీన్ పై మెరవబోతోంది అమైరా. ఇప్పటికి హిందీలో రెండు.. తమిళ్ లో ధనుష్ తో కలిసి అనేగన్ మూవీ చేసిన అమైరా.. టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తోంది.

  హద్దులే లేవు

  హద్దులే లేవు

  అమైరా అంటేనే సూపర్ హాట్. మరి ఈమె ఎంత హాట్ అనే విషయం తెలియాలంటే.. ఈ ఫొటోలు చాలు. వీటిలో కసెక్కించే లుక్స్ తో అమైరా అదరగొట్టేస్తోంది. క్లీవేజ్ షో విషయంలో అయితే.. తనకు ఎటువంటి హద్దులు.. సరిహద్దులు లేవని చెప్పకనే చెప్పేస్తోందీ ముంబై సుందరి. తన కోసం ఎందుకు అంత మంది ఆరాటపడుతున్నారో.. అనేక సినిమాల్లో ఎందుకు తన పేరు వినిపించిందో చూచాయగా చెప్పేసినట్లుంది కదూ ఈ పోజ్.

   సరిగ్గా లాంచ్ అయితే

  సరిగ్గా లాంచ్ అయితే

  టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయేందుకు కొన్ని స్లాట్లు ఖాళీగానే ఉన్నాయ్. లాంఛింగ్ కరెక్ట్ గా సెట్ అయితే మాత్రం.. తెలుగోళ్లు ఈ సుందరిని బాగానే ఆదరించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నటిగా కూడా ప్రూవ్ చేసుకోవడం అమైరాకు అదనపు అడ్వాంటేజ్. మరి అమైరా అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

   దాంతో డీలా

  దాంతో డీలా

  ఈ బ్యూటీకి నాగ చైతన్య సరసన ప్రేమమ్ రీమేక్ లో నటించే అవకాశం వచ్చిందని భారీ ప్రచారమే జరిగింది. అయితే ఈ విషయం పై అఫీషియల్‌గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు. దీంతో పాటు ఈ చిన్నది మహేశ్, ఎన్టీఆర్, బన్నీ వంటి స్టార్ హీరోల సరసన నటించేందుకు ప్రయత్నాలు చేస్తోందనే గుసగుసలు వినిపించాయి. కొందరైతే ఏకంగా రామ్ చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ 'తని ఒరువన్' రీమేక్ లో కూడా అమైరా హీరోయిన్‌గా బుక్ అయిందని రూమర్స్ క్రియేట్ చేశారు. విచిత్రం ఏమంటే... ఇందులో ఏ ఒక్క ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటనా రాలేదు. దాంతో అమ్మడు కాస్తంత డీలాపడిందని అంటున్నారు.

   మింగుడు పడటం లేదు

  మింగుడు పడటం లేదు

  ఇప్పటికే 'అనేగన్' తో తమిళ ఆడియన్స్ కు పరిచయమైన అమైరాకు తాజాగా 'పిజ్జా' ఫేమ్ సీవీ కుమార్ డైరెక్ట్ చేస్తున్న 'మాయవన్'లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే స్టార్ హీరోలను తన పక్కన ఊహించుకున్న అమైరాకు ఇది మింగుడు పడకుండా ఉందట. అయితే ఏదో ఒక మూవీతో కాస్తంత గుర్తింపు తెచ్చుకుంటే ఆ తరువాత పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు వస్తాయని అమ్మడు రాజీ పడిందని వినికిడి

   యాక్షన్ క్వీన్ గా

  యాక్షన్ క్వీన్ గా

  కుంగ్ ఫూ యోగా చిత్రంలో భారతీయ సాంప్రదాయాలకు చెందిన మహిళగా అమైరా కనపడనుండగా, త్వరలో ఈ అమ్మడు చైనా క్యాపిటల్ బీజింగ్‌లో జాకీచాన్‌తో కొన్ని సన్నివేశాలలో నటించనుంది. ఇందులో యాక్షన్ క్వీన్ గా అదరగొట్టేందుకు ఈ అమ్మడు కుంగ్ ఫూ కూడా నేర్చుకుంటుందట. ఇంక చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన సోనూసూద్ కీలకపాత్రలో నటించనున్నారు.

  English summary
  Amyra Dastur has shown that she is flexible and proved that she can turn and bend her body the way she likes it. Her recent picture shows the actress having some fun on the beach and she surprised everyone by doing a full flip, and that too wearing a bikini and denim shorts! Man, Amyra Dastur has won over everyone and we're sure no other actress can pull off a feat like this! Check out the pictures:
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more