బికినీ డైరీస్: న్యూఇయర్ వేడుకల్లో మత్తెక్కించిన మందిరా (ఫోటోస్)
హాట్ అండ్ స్టన్నింగ్ బ్యూటీ, టెలివిజన్ ప్రజంటర్ మందిరా బేడీ మరోసారి తన అందాల విశ్వరూపం చూపించింది. ఈ సారి న్యూఇయర్ వేడుకలను భర్త రాజ్ కౌశల్, కుమారుడు విర్‌తో థాయ్‌లాండ్‌లో సెలబ్రేట్ చేసుకున్న ఈ బ్యూటీ బికినీలో అందాలు ఆరబోసింది.
Recommended Video

తన న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

వావ్... లుక్ అదిరిపోయింది
థాయ్‍లాండ్‌లోని ఫుకెట్ ప్రాంతంలో మందిరా బేడీ న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అక్కడి స్విమ్మింగ్ పూల్‌లో బికినీలో చిల్ అవుతూ మందిరా బేడీ ఇలా ఫోజోలకు ఫోజలు ఇచ్చారు.

ఇంత సెక్సీగా ఉండటానికి కారణం
మందిరా బేడీ ఇంత సెక్సీగా ఉండటానికి కారణం ఆమె ఫిట్ నెస్. డైట్ విషయంలో కూడా ఆమె ఎప్పుడూ ఛాన్స్ తీసుకోదు. అందుకే ఇంత అందంగా కనిపిస్తోంది.

పార్టీ యానిమల్స్
మందిరాతో పాటు ఆమె భర్త, ఆమె స్నేహితులు అందరూ పార్టీ యానిమల్సే. ఉంటే పనిలో లేకుంటే పార్టీల్లో మునిగితేలుతూ ఉంటారు.

న్యూఇయర్ ఫస్ట్ సెల్ఫీ
2018 సంవత్సరంలో మందిరా బేడీ తీసుకున్న ఫస్ట్ సెల్ఫీ ఇదే. భర్త రాజ్ కౌశల్‌తో కలిసి ఆమె తొలి సెల్ఫీ దిగారు.

మాయా బే
థాయ్‌లాండ్ లోని మాయా బే ప్రాంతంలో మందిరా బేడీ తన కుటుంబంతో కలిసి బోటు షికారు చేశారు.

ఫిఫి ఐలాండ్స్
మాయా బేలో బోటు షికారు తర్వాత తన కుటుంబం, ఫ్రెండ్స్‌తో కలిసి ఫిఫి ఐలాండ్‌లో గడిపారు.

టోన్డ్ బాడీ
మందిరా బేడీ అందమైన టోన్డ్ బాడీ కలిగి ఉంది. ఇందుకోసం ఆమె క్రమం తప్పకుండా జిమ్ వర్కౌట్స్ చేస్తుంది. ఆమె అంతలా కష్టపడుతుంది కాబట్టే ఇంత సెక్సీ ఫిగర్ కలిగి ఉంది.

నిజంగా నమ్మడం కష్టమే
ఇంత సెక్సీగా ఉన్న మందిరా బేడీకి 45 సంవత్సరాల వయసు అంటే నమ్మడం కష్టమే. ఇప్పుడే ఇలా ఉందంటే ట్వంటీస్, థర్టీస్‌లో ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి.

డెడికేటెడ్ ఉమెన్
ఇండియాలోని టాప్ టెలివిజన్ ప్రజంటర్లలో మందిరా బేడీ ఒకరు. పని విషయంలో ఆమె ఎంతో అంకిత భావంతో ఉంటారు కాబట్టే ఆమె టాప్ పొజిషన్లో ఉన్నారు.

బీచ్ బేబీస్
న్యూఇయర్ వేడుకలను బీచ్‌లో జరుపుకోవడం ఎంతో మజాగా ఉంటుందని, నూతన సంవత్సరానికి వెల్కం చెప్పేందుకు ఇంతకంటే పర్‌ఫెక్ట్ ప్లేసు ఉండదు అనేది మందిరా బేడీ మాట.


Click it and Unblock the Notifications











