బికిని, లిప్ టు లిప్ కిస్ సర్వసాధారణం అంటోన్న హీరోయిన్...
తొలి చిత్రం 'ఝుమ్మంది నాదం" హిట్టయ్యిందా..? ఫట్టయ్యిందా? అనే సంగతి పక్కన పెడితే, అప్పట్లో టాలీవుడ్ లో హాటెస్ట్ హీరోయిన్ గా తాప్సీ ఓ రేంజ్ లో పబ్లిసిటీ సంపాదించేసుకుంది. ప్రభాస్ సరసన మిస్టర్ ఫర్ ఫెక్ట్ సినిమాలోనూ, విష్ణు సరసన మరో సినిమాలోనూ నటిస్తోన్ తాప్సీ, ప్రస్తుతం తన చేతిలో మరో నాలుగైదు ప్రాజెక్టులున్నాయని చెబుతోంది. కథల ఎంపిక విషయంలో కాస్త ఆలస్యమయిన మాట వాస్తవమేననీ, ఇకపై రెగ్యులర్ గా సినిమాలతో ప్రేక్షకుల ముందుంటానంటోంది తాప్సీ.
ఎక్స్ పోజింగ్ గురించి తాప్సీ వద్ద ప్రస్తావిస్తే, గ్లామర్ ప్రపంచంలో గ్లామరస్ గా కన్సించేందుకు కొన్ని సందర్బాల్లో పొట్టి బట్టలు వేసుకోక తప్పదని అంటోందీ ముద్దుగుమ్మ. టూ పీస్ బికినీ..లిప్ టు లిప్ కిస్ ఇవన్నీ బయటకూడా సర్వసాధారణమై పోయాయనీ, అలాంటప్పుడు సినిమాల్లో మీరోయిన్లు చేస్తే ఎందుకు ప్రత్యేకంగా చూస్తారని అతి తెలివి ప్రశ్నలు సందిస్తోందిం తాప్పీ..


Click it and Unblock the Notifications