»   » సన్నిలియోన్..సూపర్ క్రియేటివిటీ(హాట్ ఫొటోలు)

సన్నిలియోన్..సూపర్ క్రియేటివిటీ(హాట్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : అప్పుడే లవ్ సీజన్ మెదలైపోయింది. అవును ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజుకు ఇంక ఎన్నో రోజులు లేదు, ఇంకోవారం రోజుల్లో ముద్దులు, కౌగిలింతలు మెదలైనవన్ని జోరుగా సాగిపోతుంటాయి. దీనికి మరికొంత క్రియోటివిటి కూడా తోడైతే అందులో వచ్చే మజానే వేరు.

అందుకోసమే సన్నిలియోన్ సైతం సిద్దమవుతోంది. తన అందాలను ఐస్ క్రీమ్ లో పెట్టి అందిస్తోంది. ఐస్ క్రీమ్ అంటే రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ సినిమా అనుకునేరు. అలాంటిదేమీ లేదు.

వచ్చే ప్రేమికుల రోజు కానుకగా సన్ని లియోన్ బికినీ ఫొటోలను...ఐస్ క్రీమ్ కప్ డిజైన్ లతో మ్యాచ్ చేసాం. మీరు చూసి ఈ క్రియేటివిటీ ధాట్ ఎంతవరకూ నచ్చిందో చెప్పండి. అంతేకాదు సన్నిలియోన్ లుక్ ఆనందాన్ని ఇచ్చిందా..ఊరించే ఐస్ క్రీమ్ కప్ ఎక్కువ మజా ఇచ్చిందా ...

స్పెషల్ గా డిజైన్ చేసిన ఫోటోలను స్లైడ్ షోలో

బ్లాక్ అండ్ రెడ్

బ్లాక్ అండ్ రెడ్

ఐస్ క్రీం కప్పు మెడల్ వలె తన బికిని కూడా అదరగోట్టింది. దీనికి ఓ లుక్ కూడా వడ్డించింది చూడండి

రంగు రంగులు

రంగు రంగులు

పింక్ తో కూడిన ఐస్ క్రీం, వాటిపై రంగురంగుల చిప్స్ వున్నాయి. తన బికిని స్టైల్ కూడా అలాగే వుంది.

హాట్ గా

హాట్ గా

చాలా కుల్ గా వుండాల్సిన ఐస్ క్రీం కప్, తన దగ్గరకు చేరగానే హాట్ గా మారిపోయిందని అశ్చర్యపడుతోంది చూడండి.

సరిపోయిందా

సరిపోయిందా

ఈ కప్ సరిగ్గా ఫ్రేమ్ కు సరిపడ్డట్టుందా లేదా అని చూస్తోంది.. జాగ్రత్తగా చూడండి.

కేక

కేక

సహజంగా అందరి చూపు బ్లూ కలర్ ని చూడగానే దానిపైకే మనసు లాగుతుంది. ఇక్కడ కాడా అంతే తన బ్లూ డ్రస్ తో కుర్రాల మనసు దోచుకుంటోంది.

అన్ని ఇక్కడే

అన్ని ఇక్కడే

ఈ ఐస్ క్రీమ్స్ ఎన్ని తిన్నా సరిపోవు..అందుకే అన్ని మీకోసం సిద్దంగా వున్నాయి...ఇక ఆరగించడమే మీవంతు

ఆహా..

ఆహా..

పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎప్పటికైనా ఓ కొత్తదనాన్ని అందిస్తుంది. దానికోసమో సన్ని ఆరంటం కనిపిస్తుంది ఇక్కడ

అరటి పండు

అరటి పండు

ఐస్ క్రీమ్ కు అరటి పండు తోడైతే ఆ మజానే వేరు..మీరు ట్రై చేయండీ

ఎంత సుఖమో

ఎంత సుఖమో

నీళ్లకు మధ్యన, అది బోటు పై పడుకుంటే ఆ హాయే వేరు..బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బికినిని కూడా చూడవచ్చు

చల్లగా

చల్లగా

శరీరంలో నుండి వచ్చే పోగలకు కంట్రోల్ చెయ్యలంటే ఈ మాత్రం ఐస్ క్రీం కావలిమరి..లెకపోతే తట్టుకోలెము..

ఫైనల్ టచ్

ఫైనల్ టచ్

ఇక ఇవి నా ఫెవరెట్ అయిటమ్స్...మీకు కావలంటే ఓ కామెంట్ వ్రాసుకుని ఎంజాయ్ చెయ్యండి.


English summary
We have sorted out these 10 creative pictures of Sunny Leone's bikinis matching with some lip smacking cupcakes. Now does Sunny Leone look delicious or are the cupcakes more delicious is left for you to decide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu