Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బికినీ క్వీన్ క్రేజ్ అంటే అదే.. స్టార్ కొడుకుతో రొమాన్స్.. 5 గంటల్లో 5 లక్షలు..
సినిమా పరిశ్రమలో అందాలతార దిశాపటానీ చేసిన చిత్రాలు తక్కువే కాని. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమె వ్యవహారం గత కొద్దికాలంగా మంటపుట్టిస్తున్నది. తాజాగా దిశాపటానీ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇంటర్నెట్లో దుమారం రేపుతున్నది. అదేంటో మీరే చూడండి..
టైగర్ ష్రాఫ్‌తో ఫారిన్ టూర్
దిశాపటానీ ప్రస్తుతం తన బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌తో విదేశాల్లో విహారయాత్రకు వెళ్లింది. అయితే వారు ఎక్కడికి వెళ్లారనే విషయం మాత్రం గోప్యంగా ఉంచారు.
దిశా పటానీ ఒడిలో టైగర్ ష్రాఫ్
న్యూ ఇయర్ వేడుకల కోసం వారు ఇటీవల మరో దేశానికి వెళ్లూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిశా పటానీ ఒడిలో కూర్చొని ఉండగా మీడియా వారిని కెమెరాలో బంధించారు.
5 గంటల్లో 5 లక్షల లైక్స్
ఓ రహస్య ప్రదేశంలోని సముద్ర తీరంలో బికినీలో సేద తీరుతున్న దిశాపటానీ ఫొటో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తున్నది. కేవలం 5 గంటల్లోనే 5 లక్షల లైక్స్ రావడం విశేషం.
భాగీ2 చిత్రంలో టైగర్‌తో
ఇక దిశా పటానీ సినిమా కెరీర్ విషయానికి వస్తే ఆహ్మద్ ఖాన్ రూపొందిస్తున్న భాగీ2 చిత్రంలో బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌తో నటిస్తున్నది. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయ్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా 2018 ఏప్రిల్ 27న రిలీజ్ కానున్నది.