twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీ క్వీన్ క్రేజ్ అంటే అదే.. స్టార్ కొడుకుతో రొమాన్స్.. 5 గంటల్లో 5 లక్షలు..

    By Rajababu
    |

    సినిమా పరిశ్రమలో అందాలతార దిశాపటానీ చేసిన చిత్రాలు తక్కువే కాని. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆమె వ్యవహారం గత కొద్దికాలంగా మంటపుట్టిస్తున్నది. తాజాగా దిశాపటానీ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నది. అదేంటో మీరే చూడండి..

     టైగర్ ష్రాఫ్‌తో ఫారిన్ టూర్

    టైగర్ ష్రాఫ్‌తో ఫారిన్ టూర్

    దిశాపటానీ ప్రస్తుతం తన బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌తో విదేశాల్లో విహారయాత్రకు వెళ్లింది. అయితే వారు ఎక్కడికి వెళ్లారనే విషయం మాత్రం గోప్యంగా ఉంచారు.

     దిశా పటానీ ఒడిలో టైగర్ ష్రాఫ్

    దిశా పటానీ ఒడిలో టైగర్ ష్రాఫ్

    న్యూ ఇయర్ వేడుకల కోసం వారు ఇటీవల మరో దేశానికి వెళ్లూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిశా పటానీ ఒడిలో కూర్చొని ఉండగా మీడియా వారిని కెమెరాలో బంధించారు.

    5 గంటల్లో 5 లక్షల లైక్స్

    5 గంటల్లో 5 లక్షల లైక్స్

    ఓ రహస్య ప్రదేశంలోని సముద్ర తీరంలో బికినీలో సేద తీరుతున్న దిశాపటానీ ఫొటో ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్‌లో హల్‌చల్ చేస్తున్నది. కేవలం 5 గంటల్లోనే 5 లక్షల లైక్స్ రావడం విశేషం.

     భాగీ2 చిత్రంలో టైగర్‌తో

    భాగీ2 చిత్రంలో టైగర్‌తో

    ఇక దిశా పటానీ సినిమా కెరీర్ విషయానికి వస్తే ఆహ్మద్ ఖాన్ రూపొందిస్తున్న భాగీ2 చిత్రంలో బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌తో నటిస్తున్నది. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయ్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా 2018 ఏప్రిల్ 27న రిలీజ్ కానున్నది.

    English summary
    Disha Patani's hot photo is a hit with Instagrammers and has received over five lakh likes in just five hours and innumerable compliments from her fans. Disha is currently enjoying a romantic holiday in an undisclosed foreign destination with her rumoured boyfriend Tiger Shroff.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X