Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నగ్నంగా నటిస్తా.. అన్నీ చూపిస్తా.. తెలుగు హీరోయిన్ సంచలన ప్రకటన
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా సమానమైన క్రేజ్ కొట్టేస్తున్నారు. విలక్షణ పాత్రలు పోషిస్తూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటున్నారు. ఈ మేరకు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గుతూ టాలెంట్ రుజువు చేసుకుంటున్నారు. ఆ నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోయిన్లు ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. అయితే తాజాగా తనకు అలాంటి అవాక్షం కావాలని ఆరాట పడుతోంది తెలుగు హీరోయిన్ బిందు మాధవి. పైగా ఛాన్స్ ఇస్తే నగ్నంగా నటించేందుకైనా సిద్దమే అని చెబుతోంది.
తెలుగు హీరోయిన్ బిందు మాధవి
మెడల్‌గా కెరీర్ ప్రారంభించి పలు యాడ్ షూట్స్ పాల్గొన్న బిందు మాధవి.. ఆ తర్వాత తెలుగు తెరపై హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ వెంటనే కోలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడ హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా కృష్ణతో కలిసి ఆమె నటించిన ‘కళుగు 2' సినిమా ఆగస్టు 2 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న బిందు మాధవి ఆసక్తికర విషయాలు చెప్పింది.
హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు.. అమలాపాల్ 'అడై'
ఈ మధ్యకాలంలో టాలీవుడ్, బాలీవుడ్ సహా కోలీవుడ్‌లో కూడా హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఇటీవలే విడుదలైన అమలాపాల్ 'అడై' మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన అమలాపాల్.. కొన్ని సీన్స్‌లో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఈ పాత్రపై ఓ పక్క విమర్శలు వెల్లువెత్తినా కూడా క్రేజ్ వచ్చేసింది.
నేను కూడా రెడీ.. నగ్నంగా నటిస్తా
'అడై' సినిమాలో అమలాపాల్ నటన సూపర్ అని చెప్పిన బిందు మాధవి.. అదే తరహా పాత్ర వస్తే తాను నగ్నంగా నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఇదే మంచి తరుణం.. అలాంటి సినిమాలో నాక్కూడా నటించాలనుంది అని పేర్కొంది బిందు మాధవి. కాకపోతే ఆ కథలో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉండాలని చెప్పుకొచ్చింది బిందు మాధవి.
బిందు మాధవి.. గత సినిమాలు
ఇక బిందు మాధవి సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ఆవకాయ్ బిర్యాని, ఓం శాంతి, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్ బాస్ సీజ్ 1 లో పాల్గొని ప్రేక్షక లోకానికి మరింత దగ్గరైంది బిందు మాధవి. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ వస్తోంది.