ఆమె చాలా ఓపెన్ టైప్..

ఇక రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. సూర్య సినిమాతో స్ట్రైట్ గా కాంపిటేషన్ ఎదుర్కొంటున్నా తన జనాల్ని తన థియోటర్ వద్దకు లాక్కునేటట్లు పబ్లిసిటి చేస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో చేసిన అనీష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో గోదావరిలో ఐపియ్ ఆఫీసర్ గా కనిపించిన కమల్ కామరాజు హీరోగా చేస్తున్నాడు. అతను ఓ ఆటో డ్రైవవ్ లా కనిపిస్తాడు. అలాగే అతను శేఖర్ తో కలసి కొ ప్రొడ్యూస్ చేయటం ఈ సినిమాకి సంభందించిన మరో కొత్త సంగతి.
అలాగే బిందు మాధవి దగ్గరకొస్తే ఆమెను నాగచైతన్య సినిమాలో మెయిన్ లీడ్ కి పరిశీలుస్తున్నారని వినపడుతోంది. ఇక శ్వేతా ప్రసాద్ సెకెండ్ హీరోయిన్ గా ఉంటుంది. దేనికైనా రెడి అన్నట్లు స్టేట్ మెంట్స్ ఇస్తున్న బిందు త్వరలోనే పెద్ద హీరోయిన్స్ కి పోటీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Click it and Unblock the Notifications











