twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి రవిబాబుతో బిందుమాధవి ప్రతీరోజు టార్చర్

    By Srikanya
    |

    అల్లరి రవిబాబు పోలీస్ ఆఫీసర్ గా , బిందుమాధవి టెర్రరిస్టుగా నటించిన ప్రతీరోజు చిత్రం జనాలకి టార్చర్ మిగిలిస్తోంది. ఈ శక్రవారం విడుదలైన ఈ చిత్రం హైదరాబాద్ బాంబ్ ప్రేలుళ్ళ నేపధ్యంలో రూపొందింది. అస్సలు కొంచెం కూడా ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలకపోయిన ఈ చిత్రం వరస్ట్ కథ,స్క్రీన్ ప్లేలతో పాటు బిందు మాధవి చెత్త నటను కలగలపి ధియోటర్స్ లో దూరిన వారికి ఎప్పుడు బయిటకు వచ్చేద్దామా అన్న ఆలోచన కలిగిస్తోంది. ఇక చాలా కాలం క్రితం పూర్తయిన ఈ చిత్రం ఎట్టకేలకు రకరకాల ఒప్పందాలతో విడుదలైంది మరో ప్రక్క సిద్దార్ధ బావ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటే దాన్ని ప్రతీరోజు మించిపోయిందని చెప్తున్నారు. అసలే ఆఫర్స్ లేక ఇబ్బంది పడుతున్న బిందుమాధవి ఈ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకుంది. ఇక ఆవకాయ బిర్యానితో పరిచయమైన బిందుమాధవి ఆ తర్వాత చేసిన ఓం శాంతి పెద్ద ప్లాప్, బంపర్ ఆఫర్ కొద్దిగా ఊరట. మళ్లీ ప్రతీరోజు ఆనవాలు కూడా మిగల్చని చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X