నగ్నంగా ఉన్నది నేనే ఒప్పుకున్న మహేష్ హీరోయిన్
అందులో ఉన్నది నేనే...అప్పట్లో నేనెంత అందంగా ఉండేదాన్ని అన్ని పొంగిపోతోంది బిపాసా బసు. మహేష్ సరసన టక్కరి దొంగ చిత్రంలో చేసిన బిపాసా బసు..హాట్ దృశ్యం అంటూ నగ్నంగా కనిపించే యాడ్ ఫిల్మ్ ఒకటి యూ ట్యూబ్ లో ఈ మధ్య హడావిడి చేసింది. దాదాపు 11ఏళ్ల క్రితం ఓ వాణిజ్య ప్రకటన కోసం బిపాసా ఇచ్చిన పోజు ఇప్పుడు దుమారం రేపుతోంది. అందులో బిపాసా టాప్ లెస్ గా కొంతమేర నగ్నంగా ఉంటుంది. ఇక యు ట్యూబ్ లో ఈ వారం రోజుల్లో ఎక్కువ క్లిక్స్ పడింది ఈ దృశ్యానికేనని చెప్తున్నారు. ఇక ఇది చూసిన బిపాసా ప్రియుడు జాన్ అబ్రహాం అయితే మరీ ఉత్సాహపడిపోయి...బిపాసా చాలా హాట్‌గా ఉంది. ఆ వాణిజ్య ప్రకటనకు పూర్తి న్యాయం చేసింది అన్నాడు..అదీ సంగతి. ప్రస్తుతం బిపాసా.. రాణా సరసన దమ్ మారో దమ్ చిత్రంలో చేస్తోంది.
బిపాసా బసు మహేష్ బాబు దమ్ మారో దమ్ రాణా లీడర్ టక్కరి దొంగ జాన్ అబ్రహమ్ bipasha basu mahesh babu dhum maro dhum rana leader


Click it and Unblock the Notifications