»   » రిసెప్షన్ లో రచ్చ :స్టార్ హీరోలు, హీరోయిన్స్ సందడి (ఫొటోలు)

రిసెప్షన్ లో రచ్చ :స్టార్ హీరోలు, హీరోయిన్స్ సందడి (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

  ముంబయి: గత కొంతకాలంగా బాలీవుడ్‌ బ్లాక్‌బ్యూటీ బిపాసా బసు నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌లు ప్రేమించుకుంటున్నట్లు వదంతులు వినిపించాయి. ఈ విషయమై ఇద్దరూ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఏ పార్టీలో చూసినా, ఏ హాలిడే స్పాట్‌లో చూసినా వీరిద్దరే కనిపిస్తుండడంతో ఇది నిజమేనేమో అన్న సందేహం కలిగించేలా గడిపారు.

  చివరకు వీళ్లద్దరూ ఒక్కటే ఆ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ విషయం పక్కన పెడితే కరణ్‌కు ఇది వరకు రెండు సార్లు వివాహమైంది. రెండో భార్యతో ఈ మధ్యనే విడాకులు కూడా తీసుకున్నాడు

  శనివారం రాత్రి (30 ఏప్రియల్ , 2016) న బాలీవుడ్‌ నటి బిపాసా బసు, నటుడు కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ల వివాహం, అనంతరం రిసెప్షన్ వేడుకగా జరిగింది. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు హాజరయ్యారు.

  శనివారం రాత్రి వీరి వివాహ రిసెప్షన్‌ను ముంబయిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ ప్రముఖులు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌, టబు, సోనమ్‌ కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, ప్రీతి జింటా, సుస్మితా సేన్‌, సంజయ్‌దత్‌ దంపతులు, రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా తదితరులు హాజరయ్యారు

  వివాహ వేడుకలో ఎరుపు రంగు దుస్తుల్లో పెళ్లికళతో మెరిసిన బిపాసా, రిసెప్షన్ లోనూ అప్శరసలా మెరిసిపోయింది. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, బిపాసాబసు స్నేహితులు నూతన వధువరులకు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ... వారి ఫొటోలను పోస్ట్‌ చేశారు.


  స్లైడ్ షోలో రిసెప్షన్ ఫొటోలు చూడండి...

  బచ్చన్ ఫ్యామిలీ

  బచ్చన్ ఫ్యామిలీ

  అభిషేక్ బచ్చన్, ఆయన భార్య ఐశ్వర్యతో కలిసి...రిసెప్షన్ లో...

  సల్లూ భాయ్

  సల్లూ భాయ్

  సల్మాన్ ఖాన్ సైతం ఈ వివాహ రిసెప్షన్ లో..

  బాద్షా

  బాద్షా

  బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ..ఈ రిసెప్షన్ లో

  జోరుగా

  జోరుగా

  ఇందులో జోరుగా ఉషారుగా ఉన్న స్టార్స్ ని గుర్తు పట్టండి

  అమితాబ్

  అమితాబ్

  తన కోడలు, కొడుకుతో సైతం అమితాబ్ వచ్చారు

  సెంటరాఫ్ ఎట్రాక్షన్

  సెంటరాఫ్ ఎట్రాక్షన్

  ఈ హీరో లేకుండా రిసెప్షన్ ఊహించలేం

  కలిసే

  కలిసే

  భార్య ఐశ్వర్యతో కలిసి అభిషేక్ ఇలా వస్తూ....

  సన్నిహితులతో

  సన్నిహితులతో

  కేవలం స్టార్స్ మాత్ర మే కాకుండా తన సన్నిహితులతో కూడా ...

  హంగామా

  హంగామా


  రిసెప్షన్ అంటే ఆ హంగామా వేరు కదా

  ప్రీతిజింతా

  ప్రీతిజింతా


  ఈ మద్యనే వివాహం చేసుకున్న ప్రీతి జింతా సైతం ఇలా మెరిసింది

  జెనీలియా,రితీష్

  జెనీలియా,రితీష్

  రెండో బిడ్డ కోసం వెయిట్ చేస్తున్న ఈ జంట సైతం...

  అదిరింది

  అదిరింది

  ఈ రిసెప్షన్ లో అందరూ షారూఖ్ తో మాట్లాడేవారే.,.ఆయనేమో ఇదిగో ఇలా స్టైల్ గా...

  ఒక్కొక్కరూ

  ఒక్కొక్కరూ

  ఈ రిసెప్షన్ కు ఒక్కొక్కరూ ఒక్కోరకంగా స్టైల్ గా తయారై వచ్చారు.

  కొత్త జంట

  కొత్త జంట

  కొత్త జంట ఇదిగో ఇలా అదరకొట్టారు స్టైల్ గా ..

  మామతో

  మామతో

  మామ, భర్తతో ఐశ్వర్యరాయ్ వచ్చింది.

  యంగ్ హీరో

  యంగ్ హీరో

  ఈ యంగ్ హీరో రావటంతో ఈ రిసెప్షన్ కు నిండుతనం వచ్చింది.

  హాయ్

  హాయ్

  ఇదిగో ఇలా రిసెప్షన్ లో మెరిసి హాయ్ చెప్తోంది ఎవరో...

  మధ్యమధ్యలో

  మధ్యమధ్యలో

  ఇదిలో ఇలా రిసెప్షన్ కు వచ్చిన అతిధులు అప్పడప్పుడూ కెమెరాకు చిక్కి

  ఫొటోకు స్టిల్

  ఫొటోకు స్టిల్

  రిసెప్షన్ లో కూడా ఓ ప్రక్కన మీడియా, మరో ప్రక్క ఫొటో సెషన్ నడిచినట్లుంది...

  ఎక్కడ చూసినా వీళ్లే

  ఎక్కడ చూసినా వీళ్లే

  ఈ బచ్చన్ పరివారమే ..ఈ రిసెప్షన్ లో సందడిగా కనపడింది.

  కొత్త జంటతో ..

  కొత్త జంటతో ..

  కొత్త జంటతో కలిసి పాత జంట ముచ్చటగా...

  అసలు గుర్తు పట్టలేం

  అసలు గుర్తు పట్టలేం

  ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా..సరిగ్గా చూడండి..

  సంజు బాబా

  సంజు బాబా

  సంజయ్ దత్ సైతం ఈ రిసెప్షన్ కు హాజరయ్యారు.

  సల్మాన్ షో

  సల్మాన్ షో

  సల్మాన్ ఖాన్ ఎక్కడుంటే అక్కడే కెమెరా కళ్లు ఉంటాయి.

  బాగుందమ్మా

  బాగుందమ్మా

  ఈ రిసెప్షన్ లో ఇలా చీరకట్టులో మెరిసిందీమె.

  మళ్లీ వీళ్లే

  మళ్లీ వీళ్లే

  అబ్బా ..మళ్లీ ఈ బచ్చన్ పరివారమే...

  సల్మాన్ లుక్స్

  సల్మాన్ లుక్స్

  సల్మాన్ ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నట్లున్నారు..ఎవరికోసం అంటారు

  ఎవరి సుందరి

  ఎవరి సుందరి

  రిసెప్షన్ లో మెరిసిపోతున్న ఈ సుందరి ఎవరో..గుర్తు వచ్చిందా

  బాబీ డయోల్

  బాబీ డయోల్

  డయోల్ కుటుంబం కూడా ఈ రిసెప్షన్ కు హాజరైంది

  స్టిల్స్

  స్టిల్స్

  షారూఖ్ ఖాన్ ..ఈ రిసెప్షన్ లో కెమెరాకు స్టిల్స్ ఇవ్వటమే సరిపోయినట్లు అనిపిస్తోంది కదూ...

  English summary
  we have brought to you all the gorgeous pictures from Bipasha Basu and Karan Singh Grover grand reception, which was attended by many top celebs of Bollywood. From the Bachchan parivaar to Shahrukh Khan, from Salman Khan to Ranbir Kapoor, from adorable couple Riteish-Genelia to Sushmita Sen, many popular celebs spotted at the reception to wish the couple.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more